The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అమోఘనమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్ మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీతో పలకరించబోతున్నారు. మకర సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Prabhas -Hanu movie: ప్రస్తుతం ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఎన్నో రోజుల తరువాత సలార్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. దాదాపు మూడు చిత్రాల షూటింగ్ తో.. తన కాల్ షీట్ మొత్తం ఫిల్ చేసేసారు.. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రాజెక్టు కూడా ఒప్పుకున్నారు మన రెబల్ స్టార్…
Krishnam Raju Death: ప్రముఖ టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) మరణించారు. ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ(AIG) హాస్పటల్లో చికిత్స పొందుతూ.. తెల్లవారుజామున 3.25 గంటలకు చివరిశ్వాస విడిచారు. కృష్ణంరాజు కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Rohit's Kalakaar teaser : రోహిత్ హీరోగా యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కళాకార్. శ్రీను బండెలా దర్శకత్వం వహించిన ఈ మూవీకి వెంకట్ రెడ్డి జయపురం నిర్మాతగా వ్యవహరించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ని ఆదివారం రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.