High Tension Creates In Hyderabad After Found Cheetah: మహానగరం హైదరాబాద్‌లో చిరుతపులి హల్చల్ చేసింది. పులి సంచరించిందనే వార్తతో హైదరాబాద్ నిద్రలేచింది. ఈ వార్త ఒక ప్రాంతంవాసులు తీవ్ర భయాందోళన చెందారు. ఆ వార్త స్థానికంగా వైరల్‌గా మారింది.
Harsha Sai Case: ఫేమస్ యూట్యూబర్ తనతో నటించిన హీరోయిన్ పై లైంగిక దాడి నేపథ్యంలో బాధితురాలి తరుపున లాయర్ నాగూర్ బాబుతో పాటు నిర్మాత బాలచంద్ర మీడియాతో మాట్లాడారు. అంతేకాదు హర్ష సాయి కేసు గురించి కీలక విషయాలను పంచుకున్నారు.
Jagadish Reddy Gets Tears With HYDRAA Victims: హైడ్రా బాధితుల కష్టాలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నీళ్లు పెడుతున్నారు. మొన్న మాజీ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనవగా.. తాజాగా మరో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాజేంద్రనగర్‌లోని కిషన్‌బాగ్‌లో బీఆర్ఎస్ పార్టీ బృందం పర్యటించింది.
BRS Party Leaders Stands With HYDRAA Victims: మూసీ ప్రాజెక్ట్ పేరుతో తమ ఇళ్లు కూలుస్తుండడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. వారికి ధైర్యం.. భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ బృందం రంగంలోకి దిగింది. గులాబీ బృందం బాధితుల వద్దకు వెళ్లి భరోసానివ్వడంతో స్థానికులు కొంత ఊరట చెందారు.
Youtuber Harsha Sai Arrest: యూట్యూబర్ హర్షసాయి అరెస్ట్ కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. అతనితో పాటు నేరంతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో హర్షసాయి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Harsha Sai: నిరుపేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పలువురు ప్రశంసలు అందకున్నాడు హర్షసాయి. ఇది ఆయనలోని ఒక యాంగిల్ మాత్రమే. ఇతనిలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడు. అదే అతన్ని అథ: పాతాళానికి తొక్కేసిందనే ఆరోపణలు వస్తున్నాయి.
FIR Filed Against YouTuber Harsha Sai In Narsingi PS: పేదలకు డబ్బులు పంచుతూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న హర్షసాయికి భారీ షాక్ తగిలింది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. వాటి వివరాలు తెలుసుకోండి.
Himayatsagar And Osmansagar Gates Lifted: హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్సాగర్లు నిండుకోవడంతో అధికారులు వాటి గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది.
Married woman commits suicide with two kids: భర్త తీరుతో విసిగిపోయి, అతని వేధింపులను భరించలేక ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Woman commits suicide killing her 2 children : ఇద్దరు పిల్లలను చంపి ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.భర్త సాయి కుమార్ వల్లే తాను పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్వాతి సూసైడ్ లేఖలో పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.