Raita Side Effects: పెరుగు, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ, పెరుగు వల్ల శరీరానికి కలిగే నష్టాలు, ఎందుకు వీటిని కలిపి తినకూడదు అనే వివరాలు తెలుసుకుందాం.
Curd Raita Side Effects: పెరుగు అంటే చాలా మందితకి ఇష్టం ఉంటుంది. దీనిని తినేందుకు అందరూ ఎంతో ఇష్టపడతారు. అంతేకాకుండా దీనిని వివిధ రకాల వంటకాల్లో వినియోగించడం వల్ల ఆహారం ఇంక రుచిగా మారుతుంది. ఇందులో విటమిన్ B-2, విటమిన్ B12, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి.
Flaxseed Raita: రైతా పాలతో తయారు చేసిన తియ్యాని పెరుగు మిశ్రమంతో తయారు చేస్తారు. ప్రస్తుతం వివాహా వింధు బోజనాలలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో బోజనం చేసే ముందు వడ్డిస్తారు. రైతా లేకుండా ప్రతి భోజనం అసంపూర్ణ బోజనమని పెద్దలు అంటారు . ఈ మిక్స్డ్ కర్డ్లో చాలా రకాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.