Rainy Season Diet : వర్షాకాలం ప్రారంభమైంది.. ఈ టైంలో మనం తీసుకునే డైట్ మన.. ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఈ సీజన్లో కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదు.. మరి అవేమిటో తెలుసుకుందాం..
Nagarjuna Sagar Project: తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ జళకళతో మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు తెరచుకోవడంతో ప్రాజెక్టు అందాలు చూడముచ్చటగా ఉంది. కొన్నేళ్ల తర్వాత గేట్లు తెరచుకోవడంతో చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.
Rainy Season Diet: వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాల నుండి దూరంగా ఉండాలి. ఈ సీజన్లో కొన్ని ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. వాటి వల్ల జీర్ణ సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వర్షా కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. సరైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అసలు ఈ కాలంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అని చూద్దాం.
Boda kakarakaya benefits: వర్షాకాలంలో మాత్రమే బోడకాకర కాయలు లేదా అడవి కాకర కాయలు అరుదుగా లభిస్తుంటాయి. ఇవి ఎంతో టెస్టీగాను, కాస్లీగాను ఉంటాయి. వీటివల్ల పుష్కలమైన ఆరోగ్య లాభాలు కల్గుతాయి.
Bogatha Waterfall Full Flow: తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం ఉరకలెత్తుతోంది. ఆ అందాలను కనులారా చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
Amazing benefits with corn: వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యింది. దీంతో మార్కెట్ లో మొక్కజొన్నలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.
Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
Hairfall in Rainy Season: వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. వాతావరణంలో మార్పులు, జుట్టు తడవడం లేదా కాలుష్యం వంటి సమస్యలు అందుకు ఓ కారణమైతే.. పోషకాహారంలో లోపం అందుకు మరో కారణంగా వైద్యులు విశ్లేషిస్తున్నారు. మరి వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి... ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి.
Monsoon Diseases: వర్షాకాలం పీక్స్‌కు చేరింది. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో అప్రమత్తత అవసరం. తరచూ జ్వరం, జలుబు, దగ్గు సమస్యల్నించి దూరమయ్యేందుకు ఈ మూడు వస్తువులు తప్పకుండా వినియోగించాల్సిందే..
Rainy Season: వర్షాకాలం ప్రారంభమైంది. ఆధ్యాత్మికంగా అంటే హిందూమతం ప్రకారం శ్రావణ మాసం. జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసానికి అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ నెలలో ఇలా చేస్తే అంతులేని సంపద వచ్చి పడుతుందట.
Monsoon Diseases: వర్షాకాలం వచ్చేసింది. దేశమంతా జోరుగా వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు వైద్యులు. ఆ వ్యాధుల్నించి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
Diet Plan for Monsoon Season: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. చాలా మంది ఈ వానా కాలం వాతావరణం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతేకాకుండా రుతుపవనాల రాక వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
Monsoon Skin Care: వర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ వేడి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణంలోని తేమలో కూడా భారీ మార్పులు వస్తాయి. ఈ మారుతున్న వాతావరణం వల్ల శరీరం, చర్మంపై కొన్ని సమస్యల వచ్చే అవకాశాలుంటాయి.
Monsoon Health Tips: వర్షాకాలం వచ్చిందంటే మండుతున్న వేడి నుంచి శరీరానికి ఉపశమనం లభిస్తుంది. కానీ మారుతున్న రుతుపవనాల కారణంగా అనేక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలుంటాయి.
Monsoon Diet Tips: వర్షకాలం అంటే చాలా మంది ఇష్టపడతారు. కానీ వాతావరనంలో తేమతో కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దోమల ద్వారా ఇన్ఫెక్షన్, వ్యాధులు వ్యాపించవచ్చు. అయితే ఈ వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి పూర్వీకులు మొదటి నుంచీ కొన్ని రకాల సూచనలు చేస్తున్నారు.
Monsoon Precautions: వర్షకాలం వచ్చేస్తోంది. ఇక నుంచి వివిధ రకాల అనారోగ్య సమస్యల్నించి రక్షించుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే..చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
Asian Paints - Best paint brand for your beautiful house:భారతదేశంలో వర్షాకాలం వచ్చిందంటే, మండే వేసవికాలం ముగిసిపోయినట్టే. తొలకరి జల్లులు నేల మీద పడడంతో వచ్చే సుగంధాన్ని ఆస్వాదిస్తూ భారతీయులు వర్షాల్ని ఆనందించడం మొదలుపెడతారు. అయితే, మీరు మీ ఇంటి లోపల అంతా పొడిగానూ, హాయిగానూ ఉంచుకోగలిగితే మాత్రమే అలా ఆ వర్షాల్ని హాయిగా ఆస్వాదించగలరు. అలా వర్షాకాలాన్ని హాయిగా ఆస్వాదించాలంటే.. మీ ఇంటి పైకప్పు మరియు గోడల్ని వాటర్ ప్రూఫింగ్ చేయడం ఎంతో అవసరం.
కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.