Pushpa 2 Pre Release Event: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రూల్ పార్ట్ 2’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను చేసిన పుష్ప టీమ్ ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Pushpa 2 The Rule World Wide Pre Release Business: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు మన దేశంలో ఈ రేంజ్ బిజినెస్ చేసిన ఏది లేదు.
Pushpa 2 Ticket rate hikes: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’ . దాదాపు మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప 1’ ప్యాన్ ఇండియా లెవల్లో సక్సెస్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పెంచిన టికెట్స్ రేట్స్ ఫ్యామిలీస్ కు భారంగా మారాయనే చెప్పాలి.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాళ్లకు టార్గెట్ మారారా.. అప్పట్లో ఓ సినీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కు గురించి ఫ్యాన్స్ గురించి అడినపుడు చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్స్ తో అల్లు అర్జున్ .. మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గానికి టార్గెట్ గా మారినట్టు తెలుస్తోంది.
Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.