Pregnancy Parenting Tips: పిల్లలను పెంచడం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు..వారిలో మంచి విలువలను కూడా పెంపొందించడం ముఖ్యమైన కర్తవ్యం. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారిలో నైతిక విలువలు, ఆదర్శ విలువలను నేర్పించడం ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం. సమాజంలో ఆడపిల్లలను ఉన్నతశిఖరాలకు చేరుకునేలా చేయడంలో ముఖ్యపాత్ర పోషించేది కన్నతండ్రి. ప్రతి తండ్రి తన కూతురుకు నేర్పించాల్సిన విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Pregnancy Symptoms: గర్భం దాల్చడం అనేది మహిళల్లో ముఖ్యమైన అంశం. అయితే, గర్భధారణ అనేది కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. కొంతమంది మహిళలు ఈ కాలంలో ఎక్కువగా ఫెర్టిలిటీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించవచ్చు.
Pregnancy Tips: ఈ కాలంలో కోరుకున్న సమయంలో గర్భం రావడం లేదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఉబకాయం ,హార్మోన్ల అసమతుల్యత కొంతమంది గర్భం ధరించిన పొట్ట లోపల బిడ్డ అవయవాలు సరిగా తయారు కాకపోవడంతో అబార్షన్ చేసుకునే స్థితి ఏర్పడుతుంది.
Pregnancy Symptoms: ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు ప్రస్తుతం మార్కెట్లో విస్త్రతంగా అందుబాటులో ఉన్నా కొన్ని లక్షణాలను మనం సులభంగా గమనించవచ్చు. గర్భందాల్చితే అనేక రకాల మార్పులు శరీరంలో కనిపిస్తాయి. చాలా రకాల హార్మోన్ల బ్యాలన్స్ లో మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ ఆగిపోవడం, వాంతులు, వికారం వంటివి కనిపిస్తాయి..
Pregnancy Symptoms: సాధారణంగా గర్భందాల్చితే అనేక రకాల మార్పులు శరీరంలో కనిపిస్తాయి. చాలా రకాల హార్మోన్ల బ్యాలన్స్ లో మార్పులు జరుగుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు ప్రస్తుతం మార్కెట్లో విస్త్రతంగా అందుబాటులో ఉన్నా కొన్ని లక్షణాలను మనం సులభంగా గమనించవచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ ఆగిపోవడం, వాంతులు, వికారం వంటివి కనిపిస్తాయి..
Pregnancy Symptoms in Telugu: మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైనది గర్భధారణ. ఇది ప్రకృతి ధర్మం. మానవ జాతి పరిణామ క్రమంలో అతి ముఖ్యమైన ఘట్టమిది. అందుకే గర్భిణీ మహిళలకు ప్రత్యేక స్థానముంటుంది. అసలు గర్భం దాల్చడమంటే ఏంటి, గర్భధారణ లక్షణాలెలా ఉంటాయో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.