Prasar Bharati: ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకూ గుడ్ న్యూస్. ప్రసార భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. రూ. 1.25లక్షల జీతం. ప్రసార భారతిలో ఉద్యోగం కావాలంటే ఇలా దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mamata Banerjee Shocked Doordarshan Logo Colour Change: ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఛానల్ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక పార్టీ రంగును పోలిన రంగును చానల్‌కు పెట్టుకోవడం మమతా బెనర్జీ తప్పుబట్టారు.
టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ కుంభకోణం (TRP scam) నేపథ్యంలో టెలివిజన్ ఛానెళ్ల రేటింగ్ ఎజెన్సీలపై సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రసార భారతి సీఈఓ శశి ఎస్. వేంపటి (Prasar Bharati CEO Shashi S Vempati) నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని కేంద్రం బుధవారం ఏర్పాటు చేసింది.
Government Jobs 2020: ప్రసార భారతిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త. సోషల్ మీడియాలో ( Social Media Jobs ) కంటెంట్ సంబంధిత పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులు న్యూఢిల్లీలో భర్తీ చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.