KT Rama Rao Calls To Women Case File Against Revanth Reddy: ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై మహిళలు పోలీస్ కేసులు పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశాడని కేటీఆర్ విమర్శించారు.
Tirupati Laddu Row Amul Lodges FIR Amid Fake News: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారనే తమపై ఆరోపణలు వస్తుండడంతో అమూల్ సంస్థ కఠిన చర్యలు తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Virat kohli club: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ లను ఓపెన్ చేసే ఉంచుతున్నట్లు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
Helmet must for 2-wheelers: ఇక మీదట టూవీలర్ వాహనాదారులు విధిగా హెల్మెట్ లు ధరించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ హెల్మెల్ పెట్టుకోకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే, పోలీసు కేసు నమోదుచేయాలని సూచించింది.
Ex minister anil kumar: వైఎస్సార్సీపీకి చెందిన మాజీమంత్రిపై ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలోని తన స్థలంలో వైసీపీ ఆఫీసు కడుతున్నారంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
YSR Statue Statue Vandalised In Atmakur: ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేవేశారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రికతంగా మారింది. అయితే పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం.
Telangana Police: బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలకనేతలంతా వేరే పార్టీలోకి వెళ్లి జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లపాటు పదవులను,హోదాలను అనుభవించి తీరా ఇప్పుడు పార్టీని వీడివెళ్లిపోవడం పట్ల గులాబీనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bull Urinated In Front of Office: తన భూమిని లాగేసుకున్న సింగరేణి కాలరీస్ సంస్థ అందుకు తగిన నష్ట పరిహారం చెల్లించకపోవడంతో వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక, బతుకు దెరువు కోసం మరొక ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నామని సదరు రైతు సింగరేణి సంస్థ అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంచేశారు.
FIR Against ChinnaJeeyar Swamy: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణలో గిరిజనులు ఆరాధించే సమ్మక్క, సారలమ్మల మీద చిన్న జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మలపై త్రిదండి చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని.. ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Advocates couple Vaman Rao, PV Nagamani Murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దుల్లోని వాంఖిడి-చంద్రపూర్ ప్రాంతంలో నిందితుల కదలికలు గుర్తించిన పోలీసులు అక్కడే వారిని అదుపులోకి తీసుకుని పెద్దపల్లికి తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నొయిడాలో దారుణం చోటుచేసుకుంది. కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఓ 20 ఏళ్ల యువతిని అదే ఆస్పత్రిలో పనిచేస్తోన్న శానిటేషన్ వర్కర్, స్టోర్స్ ఇంచార్జ్ కలిసి లైంగిక వేధింపులకు ( Sexually assaulted ) పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.