Virat Kohli Health Problem: పుట్టినరోజు నాడే విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదకరమైన వ్యాధితో కోహ్లీ బాధపడుతున్నాడని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Weekly Fitness Routine: ఆదివారం అంటే భారత్‌లో సెలవు దినంగా పరిగణిస్తారు. అయితే చాలా కంపెనీలు ఉద్యోగస్తులకు సెలవును ప్రకటిస్తారు. అయితే చాలా మంది ఆ రోజూ ఫిట్నెస్ కోసం కూడా కేటాయిస్తారు. శరీరం ఫిట్నెస్గా ఉండడం చాలా ముఖ్యం లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
Fitness tips: వ్యాయామం రోజూ చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరం ఫిట్‌గా కూడా మారుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడంతో ఫిట్నెస్ కోల్పోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.