EPFO: తన ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షన్ దారులందరికీ ఒకేసారి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలు రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు చెక్కును అందజేస్తున్నారు.
He recalled that Chandrababu had said that his pension would be increased after Jaganmohan Reddy announced before the elections. But the people did not believe
EPFO New Fixed Pension Program: కనీస పింఛన్‌ను పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. ఈపీఎఫ్ఓ కొత్త ఫిక్స్డ్ పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టనుండడంతో కార్మిక వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
November 30 Deadline: ఆర్థిక పరమైన విషయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇందుకు సంబంధించిన పనులు ఎప్పటిపనులు అప్పుడు పూర్తి చేసుకోవాలి. నవంబర్ నెల ముగుస్తున్న నేపథ్యంలో.. తప్పక పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల వివరాలు మీ కోసం.
EPS ALERT : జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించాలని యోచిస్తోంది. మొత్తంపై వడ్డీని పింఛనుగా ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. పదవీ విరమణ తర్వాత పింఛను మొత్తం కాస్త ఎక్కువగా పొందేలా చేసేందుకు సంస్కరణలు చేపట్టబోతుంది కేంద్రం.
Revanth Reddy Writes Open Letter To Telangana CM KCR: రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు తాత్కాలికంగా ఊరట కలిగించే వార్తను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.
Pension Payment Order Promises Ease Of Living For Senior Citizens: PPO: పెన్షన్ తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు, లేక ఇప్పటికే ప్రతినెలా పింఛన్ తీసుకుంటున్నవారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం ఇకనుంచి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తోనే పెన్షనర్లు పీపీఓను పొందవచ్చు.
EPFO Pension: ఒకవేళ మీరు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో మీరు బతికున్నట్టుగా ధృవీకరించే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించపోతే..ఇంకో గడువు తేదీ ఉంది మీకు. ఆ తారీఖులోగా మీరు ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే..మీ పెన్షన్ ఆగిపోతుంది మరి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో నుంచి ప్రతి నెలా పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ పొందాలంటే పింఛన్‌దారులు (Pensioners Life Certificate) నవంబరు లోపు లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
Postal Department Digital Life Certificate Service For Pensioners | సంవత్సరంలో ఎప్పుడైనా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు వెసులుబాటు కల్పించిన ఈపీఎఫ్‌వో తాజాగా మరో అవకాశాన్ని కల్పించింది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని పోస్టాఫీసు ద్వారా సమర్పించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనావైరస్ ( Coronavirus) విజృంభిస్తున్న కష్టకాలంలోనూ ప్రభుత్వ పథకాలు అమలు కావడంలో ఆలస్యం తలెత్తకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఏపీలో ఒకటో తారీఖునే గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పింఛన్ (Pensions In AP) అందజేస్తున్నారు. అయితే ఈసారి ఆ విధానానికి స్వస్త పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను విస్మరిస్తోందని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.3వేల పింఛన్ అందజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.