Pawan Kalyan Convoy Killed Patient: రోడ్డుకు అడ్డంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పదుల సంఖ్యలో వాహనాలు నిలిపి ఉంచిన కారణంగా ఓ వ్యక్తి ప్రాణం పోయింది. అంబులెన్స్ రాకపోకలకు అంతరాయం కలిగించడంతో సకాలంలో వైద్యం అందక అతడు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Drunked Man Attacked By Junior Doctor In Gandhi Hospital Secunderabad: వైద్యం అందిస్తున్న జూనియర్ వైద్యురాలిపై ఉన్న ఫలంగా చేయి పట్టుకుని ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైద్య రంగాన్ని నివ్వెరపరిచింది.
Doctor Thrashed Patient Shocking Video Viral: వైద్యం కోసం వచ్చిన రోగిపై వైద్యుడు విచక్షణ మరచి దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ.. తన్నుతూ బయటకు పంపించాడు.
Viral Video of A Hospital Elevator: ఏం జరుగుతుందో గ్రహించే లోపే లిఫ్టు కిందకు వెళ్లిపోయింది. స్ట్రెచర్‌పై ఉన్న పేషెంట్ తలకిందులుగా కిందపడిపోయాడు. ఈ ఘటన జరిగినప్పుడు లిఫ్ట్ బయట, లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇప్పటికే ఈ వీడియోను 10.8 మిలియన్ల మంది వీక్షించారు.
Juices For Diabetes Patients: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బారీనా పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతుంది.
Mgm Hospital: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. బంధువులు ఉంటేనే అడ్మిషన్ ఇస్తామనడంతో ఓ రోగి చెట్టు కిందే చికిత్స తీసుకుంటున్నాడు.
Doctor molestes woman patient in clinic: క్లినిక్‌లో తనను ఒంటరిగా లోపలికి రమ్మన్న డాక్టర్.. హెల్త్ చెకప్ (Health check-up) పేరుతో తనను పడుకోవాల్సిందిగా చెప్పి ప్యాంట్ విప్పి చేయి లోపలికి పెట్టి ప్రైవేటు పార్ట్స్ తాకేందుకు ప్రయత్నించాడని.. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రముఖ సాంకేతిక దిగ్గజం గూగుల్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేథస్సు ఇకపై కేవలం మానవరహిత కార్లకే పరిమితం కాకుండా.. త్వరలోనే ఆస్పత్రుల్లో రోగులు ఎప్పుడు చనిపోనున్నారో కూడా అంచనా వేయనుందట! బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గూగుల్ ఉపయోగిస్తున్న ఓ సరికొత్త రకమైన అల్గారిథం ఆస్పత్రుల్లో రోగులను కబలించే మృత్యువును సైతం అంచనా వేయనుందని తెలుస్తోంది. చివరి స్టేజ్‌లో ఛాతి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ కేసును ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఆమె ఆస్పత్రిలో చేరి, అక్కడ చికిత్స పొందినంత కాలంలో ఆమె చనిపోయే అవకాశాలు 9.3% ఉన్నట్టుగా ఆస్పత్రి వర్గాలు అంచనా వేశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.