Imran Khan Arrested: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయనను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుతోపాటు ఐదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. రూ.లక్ష జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.
Imran Khan Call Leaked: పాకిస్థాన్‌కి చెందిన సయ్యద్ అలీ హైదర్ అనే జర్నలిస్ట్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా ప్రస్తుతం ఆ ఆడియో కాల్ పాకిస్థాన్‌తో పాటు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఆ రెండు ఫోన్ కాల్స్ వింటే.. ఇద్దరు వేర్వేరు మహిళలతో రెండు వేర్వేరు ఫోన్ కాల్స్‌కి సంబంధించిన ఆడియో అని అర్థం అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.