Viral News: ఒక కంపెనీ సోషల్ మీడియాలో కేవలం రూ. 49కే 4 డజన్ల కోడి గుడ్లు అంటూ ఓ ప్రకటను ప్రకటించింది. ఇది కాస్త బెంగళూరుకు చెందిన ఒక మహిళ దీన్ని చూసింది. వెంటనే ఆఫర్ చూసి కక్కుర్తి పడింది. వెంటనే ఎలా గైన కొనేయాలని ఆన్ లైన్ ప్రాసెస్ ను పూర్తి చేసింది.
Uttar Pradesh: కొన్నిరోజులుగా రాయ్ బరేలీకి చెందిన రైతు సునీల్ కుమార్ యూట్యూబ్ లో మంచి పాలను ఇచ్చే గేదెల కోసం విపరీతంగా వెతికాడు. చివరకు రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన వ్యక్తితో మాట్లాడాడు.
Cyber Fraud with Aadhaar Card : దేశంలో సైబర్ మోసాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కొంతమంది సైబర్ కేటుగాళ్లకు నేరుగా ఓటీపీ ఇచ్చి మరీ మోసపోతుండగా, ఇంకొంతమంది పోలీసులం అని చెప్పి వస్తోన్న ఫేక్ కాల్స్ వలలో పడి బ్యాంకు ఖాతాలు గుళ్ల చేసుకుంటున్నారు.
Virus Threat: ఆన్లైన్ బ్యాంకింగ్ విధానం ప్రారంభమైనప్పటి నుంచి కొత్త కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురౌతున్నాయి. ఎక్కౌంట్ హ్యాక్ భయం వెన్నాడుతోంది. ఇప్పుడు మరో కొత్త ముప్పు వెంటాడుతోంది. ఆ వివరాలు మీ కోసం.
Woman Orders Wine Online : ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేసిన ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఏకంగా రూ.4.80 లక్షలు పోగొట్టుకుంది. తన ఫోన్‌కి వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడంతో ఆమె మోసపోయింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలో పలు దేశాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. అయితే ఇంటి వద్ద నుంచి పని చేయడం అంత తేలికేమీ కాదు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.