Chandrababu Naidu Good News To AP People: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. దసరా పండుగ నాడు కూడా పరిపాలనలో నిమగ్నమయ్యారు.
Onion Price Hike: మొన్న టొమాటో. ఇప్పుడు ఉల్లి ఆకాశాన్నంటుతున్న ధరలతో కన్నీరు తెప్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యుడి నడ్డి విరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొద్దిరోజులుగా టమోటాల ధర 150 రూపాయల పైబడి మాటే. మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కొని తినలేని పరిస్థితి. ఇప్పుడిప్పుడే టమోటా ధరలు కాస్త దిగివస్తుంటే.. నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గుప్తా మరో బాంబు పేల్చారు.. మరో కొద్ది రోజుల్లో ఉల్లిధరలు కూడా పెరగనున్నట్లు తెలిపారు.
Tomato prices, Onion prices latest updates: పెరిగిన టమాట ధరల నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించేలా లేదు. మరో రెండు నెలల పాటు టమాట ధరలు పెరుగుదలకు బ్రేక్ పడేలా లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రిసిల్ అనే రేటింగ్స్ ఫర్మ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇంకొద్ది రోజుల్లో ఉల్లిగడ్డ ధరలు దిగొచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. టమాట ధరల విషయంలో మాత్రం మరో రెండు నెలల పాటు ధరలు (Onion price hike) పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
ఉల్లిరేటు ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వంద రూపాయలు దాటుతోంది. కన్నీళ్లు తెప్పించడమే కాదు మధ్య తరగతికి కూడా అందనంటోంది. అందుకే ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై అందించేందుకు సిద్ధమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.