Government Seeks Uber And Ola About Dual Prices: ఫోన్‌ను బట్టి ధరలు వేస్తున్న క్యాబ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఐఫోన్‌కు ఒక ధర.. ఆండ్రాయిడ్ ఫోన్‌కు ఒక ధర నిర్ణయిస్తుండడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై క్యాబ్ సంస్థలకు నోటీసులు అందించింది.
Centre Warns Cab Aggrigators: వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్న క్యాబ్ సంస్థలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇష్టమొచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తున్న సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పద్దతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొందరు నిరుపేద యువకులు, ఖరీదైన జీవితాన్ని గడపడం కోసం ఒక ముఠాగా ఏర్పడ్డారు. అందుకోసం ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఈ క్రమంలో ఒక మాస్టర్ ప్లాన్ వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.