Milk And Oats Facepack: బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఖర్చు చేయడం కంటే ఇంట్లోనే తయారు చేసుకొనే ఫేస్ ప్యాక్‌లతో చర్మాన్ని మృదువుగా తయారుచ్చు. ఇవి చాలా సులభంగా తయారు చేయవచ్చు చర్మ రకానికి తగిన పదార్థాలను ఉపయోగించి కస్టమైజ్ చేసుకోవచ్చు.
Constipation: మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా లోపాలు అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. ప్రతి ఆనారోగ్య సమస్యకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. అలాంటి సమస్య మల బద్ధకం.
Healthy Breakfast Ideas: మనం తినే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అనే మాట అక్షర సత్యం. ఎవరు ఒప్పుకున్నా.. ఎవరు ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని కూడా అందుకే చెబుతుంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు.. ఎలాంటి లైఫ్ స్టైల్‌ని అలవర్చుకున్నారు అనే దానిని బట్టే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
Cholesterol Control Tip: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో ముఖ్యమైంది కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డీఎల్ ఉంటే వివిధ రకాల ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Black Salt Benefits For Weight Loss: బ్లాక్ సాల్ట్‌ను ప్రతి రోజూ ఆహారంలో వినియోగించడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఈ సాల్ట్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Cucumber Peel For Weight Loss: దోసకాయలను పొట్టుతో పాటు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది.
High Protein Vegetarian Diet: శరీర ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తప్పకుండా బాడీ ఫిట్నెస్గా ఉండాల్సిందే..దీని కోసం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
Weight Loss Home Remedies: బరువు తగ్గడానికి ప్రతి రోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమన్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Cholesterol: ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య సాధారణమైపోయింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉందంటే అతిశయోక్తి కానేకాదు. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి..
Cholesterol Tips: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ప్రామాణికాలున్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అత్యం ప్రమాదకరమైంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా..ప్రాణాంతకం కాగలదు.
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురౌతున్న సమస్యల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్. నిర్లక్ష్యం చేస్తే కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహార పదార్ధాల జాబితాను పరిశోధకులు ఇటీవల విడుదల చేశారు.
Weight Gain Diet: చాలామంది బరువు పెరగడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా ఆహారంలో మార్పులు పలు రకాల చిట్కాలను పాటించి బరువు పెరగొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Oat Meal: స్థూలకాయం ప్రస్తుత రోజుల్లో ప్రధాన సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంలో చాలామందిలో ఈ సమస్య సాధారణమైపోయింది. అత్యంత తక్కువ ఖర్చుతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
Weight Loss Diet: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. దీని కారణంగా బరువు పెరడం, పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ పెరగడం, అధిక కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు.
Cholesterol Tips: ఆరోగ్యానికి అన్నింటికంటే ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఒక్క కొలెస్ట్రాల్ గుండె నొప్పులు, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. అందుకే మీ డైట్లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే 4 వారాల్లోనే కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు.
Oats For Weight Loss: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య విముక్తి పొందడానికి పలు రకాల నియమాలు పాటించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఆహారం తీసుకోవడం మానుకుంటున్నారు. అంతేకాకుండా చాలా మంది పలు రకాల ఔషధాలను వినియోగిస్తున్నారు.
Bad Cholesterol Foods: ప్రస్తుతం ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా మరికొందరిలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించుకోవాలో చాలా మందికి తెలియదు.
Cholesterol: కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరంలో వివిధ సమస్యల్ని ఉత్పన్నం చేస్తుంది. హార్ట్ ఎటాక్, డయాబెటిస్ వంటి సీరియస్ రోగాల ముప్పు పొంచి ఉంటుంది.
Diabetic Patients: ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. కొద్దిగా జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే ప్రాణాంతకమైన డయాబెటిస్ కూడా తగ్గించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం..మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పదార్ధాలు చేర్చి చూడండి..
Benefits of Eating Oats: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌కు గురవుతున్నారు. ఇది శరీరంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా జీవక్రియ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఈ క్రమంలో టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఆహారంపై శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.