AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పౌరుల ఆధార్ కార్డులలో మార్పులకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమించింది. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం రాకుండా.. ప్రతి పౌరుని ఆధార్ కార్డులో కొత్త జిల్లాల పేర్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
The other day, CM Jagan Mohan Reddy had inaugurated the new districts of Andhra Pradesh. The existing thirteen districts were reorganized into twenty six
New Districts Launch: ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభమైపోయాయి. రాష్ట్రంలోని 26 కొత్త జిల్లాలు, 72 రెవిన్యూ డివిజన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్గా ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి పరిపాలన కొత్త జిల్లాల్లో ప్రారంభమైంది.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల పరిపాలన కొత్త సంవత్సరాది ఉగాది నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. పరిశీలించేందుకు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసింది.
Balakrishna Demands Hindupur District : ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటును స్వాగతించిన బాలకృష్ణ.. ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని.. అక్కడే జిల్లాను ఏర్పాటు చేయాలన్నాడు బాలయ్య .
AP New Districts, People Dissatisfaction: తమ ప్రాంతాలకు దగ్గరగా ఉండే జిల్లాలలో కాకుండా దూరంలో ఉండే జిల్లా కేంద్రాల్లో కలపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. రెవెన్యూ డివిజన్ల రద్దునూ వ్యతిరేకిస్తున్నారు.
AP New districts, Cabinet approves creation: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 13 జిల్లాల కలెక్టర్లు. ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తీసుకురావాలని ప్రతిపాదన, అంటే ఏపీలో 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక డిస్ట్రిక్ట్ ఏర్పాటు కాబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.