PM Kisan Scheme Update: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12వ విడత పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Rahul Gandhi: తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అగ్ర నేత రాహుల్ గాంధీ ఉండాలన్న వాదన ఓ పక్క వినిపిస్తోంది. ఐతే తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..? మళ్లీ కాంగ్రెస్ నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా..? హస్తం పార్టీ నేతలు ఏమంటున్నారు....? ఆ పార్టీ అధిష్టానం వాదన ఎలా ఉంది....?
Sharad Pawar: దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Indian Railway Tickets: దేశంలో రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది. ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడి వరకు రైల్వేలో ప్రయాణించడానికి ప్రాధాన్యత చూపుతుంటారు. ఐతే టాయిలెట్ పక్కన సీటు రాకుండా ఇలా చూడవచ్చు..
Amit Shah: ప్రజాప్రతినిధుల పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీకి ఇలాంటి ఘటననే ఎదురైంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్లోనూ కనిపించింది.
Jharkhand: జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్ సోరెన్ నెగ్గారు. దీంతో కీలక ఘట్టం ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇకలేరు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డుప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. టాటా గ్రూప్‌లో తనను తొలగించడంపై ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీపై ప్రత్యేక కథనం.
Jharkhand Political Crisis: జార్ఖండ్‌లో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. రోజు రోజుకు పరిణామాలు మారుతున్నాయి. నేడు ఎమ్మెల్యే పదవికి సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.