కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరుతో రూ 6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని 50 శాతం పెంచనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రానప్పటికీ.. మీడియా కథనాలతో పేర్కొన్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సంఖ్య ప్రతి సంవత్సరానికి రెట్టింపు అవుతూనే ఉంది. దీని కోసం గాను ప్రభుత్వ రంగాల్లో అవకాశాలు ఉన్న.. కొంత మంది యువత ప్రభుత్వ ఉద్యోగం కావాలనే కోరుకుంటున్నారు. వాటి కోసం గాను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందో మన అందరికి తెలిసిందే! ఇంకా తేరుకొని హిమాచల్ రాష్ట్రానికి మరో చేదు వార్త తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు మరిన్ని వర్షాలు ఉండబోనున్నాయని తెలిపింది.
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రాణ నష్టం తో పాటు ఆర్థిక నష్టం కూడా ఎదురవ్వగా.. 74 మంది మృత్యువాత పడగా.. దాదాపు 10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా.. ఆ వివరాలు
దేశ సరిహద్దుల్లో పగలు, రాత్రి.. ఎండ, వాన, చలి.. తుఫాను అంటూ ఎలాంటి పరిస్థితులు అయినా లెక్కచేయకుండా దేశానికి కాపలా కాసే ఇండియన్ ఆర్మీ అంటేనే మన అందరికి ఒక గౌరవం.. ధైర్యం. రెండు దశాబ్దాలుగా ఒక గ్రామం తమ పిల్లలను ఆర్మీకి ఇస్తున్న గ్రామం రామాపురం. ఆ వివరాలు
సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు చిన్న వ్యాఖ్యలు చేసిన అవి వివాస్పదం అవుతుంటాయి. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం మాత్రం ముగియటం లేదు..
నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల్లోనే కాదు రాజకీయాలపై విమర్శలు కూడా చేస్తారనే విషయం తెలిసిందే! అయితే ఈ మధ్య కర్ణాటక రాష్ట్రంలోని ఒక కాలేజీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన వెళ్లగానే కాలేజీ స్టూడెంట్స్ గోమూత్రంతో శుద్ధి చేసిన ఘటన నెట్టింట్లో వైరల్ అయింది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను లీటర్ కి రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తులు అన్నింటిని కూడా నందిని పేరుతో మార్కెట్ లో విక్రయిస్తూ ఉంటారు. ఇపుడు వాటి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ ఏవియేషన్, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, మైనింగ్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జులై 31వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఫైల్ చేస్తే రూ.5 వేల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ చేయకుంటే వెంటనే చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రకటనలు చేయడం జరిగింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చివరి దశకు వచ్చింది.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో అందరికి తెలిసిందే! సర్వే ఆపేయాలంటూ.. సుప్రీం కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు స్టే విధించటంతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాలు
ప్రస్తుతం నమోదవుతున్న నేరాల్లో ఎక్కువగా వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలే. ఇటీవలే రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మహిళ భర్తను ముక్కలు ముక్కలుగా నరికి మొక్కలతో పాటుగా భూమిలో నాటిన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
దినాభివృద్ది చెందుతున్న హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుంది. గూగుల్ మొదలుకుని చిన్న చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు వందలు కాదు వేలకు వేలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఇపుడు కొత్తగా విమానాల ఇంజన్ రిపేర్లు చేసే ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ లో పారంభం కానుంది.
Changes in Post Office Schemes: దేశంలో డబ్బు ఉన్నవారు నుండి లేని వారు కూడా పొదుపు చేసుకోటానికి అందుబాటులో ఉన్న ఏకైక దారి పోస్ట్ ఆఫీస్ పథకాలు. కానీ పోస్ట్ ఆఫీసులో ఉన్న పొదుపు పథకాల వల్ల ఉగ్రదాడులకు మరియు మనీ లాండరింగ్ జరిగే అవకాశాలు ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులను తీసుకు వచ్చింది. ఆ వివరాలు
టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వెళ్తున్న సమయం ఇది. డిజిటల్ ప్రపంచంలో ఎంతో ముందుకు వెళ్తున్న మన దేశంలో ఇప్పటికీ తాగటానికి కూడా నీళ్లు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
ఆ మధ్య అదానీ స్టాక్స్ పైన హిడెన్ బర్గ్ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదికల కారణంగా అదానీ స్టాక్స్ రేట్లు పతనం అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇపుడు కొత్తగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ పెరగడంతో కొంత ఊరట లభించింది.
టెక్నాలజీ ఎంత పెరిగినా.. రోడ్డు ప్రమాదాలలో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. చిన్న రోడ్లే కాదు హైవేల పై కూడా రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగాయి. నాగ్పూర్ - పూణె హైవేపై ఉదయం బస్సు మరియు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 గురు మృతి చెందారు.
Happy Indian Village: హెచ్ఐవీ పేషంట్లు అంటేనే చాలా మందికి చిన్న చూపు. వాళ్లతో ఉండటానికే కాదు.. కనీసం వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఒక వ్యక్తి హెచ్ఐవీ పేషంట్ల కోసం ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించాడు. ఆ వివరాలు..
భగవంతుడికి మరో రూపం ఎవరు అంటే.. డాక్టర్స్ అనే చెప్తారు. సమాజంలో అంతటి పేరున్న డాక్టర్ లకు కొంత మంది వైద్యుల వల్ల మిగతా వారి పేరు కు పోతుంది. వైద్యం కోసం వెళ్లిన బాలుడికి కుట్లకు బదులుగా ఫెవిక్విక్ పెట్టిన వినం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.