KT Rama Rao Reacts Contaminated Water Deaths: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన సంఘటన రాజకీయ దుమారం రేపింది. మిషన్ భగీరథతో నీళ్లు సరఫరా చేయకపోవడంతోనే ఈ దారుణం చోటుచేసుకుందనే విమర్శలు వస్తున్నాయి.
2 Died And 30 People Falldown After Drinking Well Water: బావి నీళ్లు తాగడంతో ఇద్దరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గ్రామస్తులు గాయపడడంతో దసరా పండుగ కన్నీటితో ముగిసింది.
తెలంగాణ జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ. సరఫరాలో ఏర్పడిన అడ్డంకుల కారణంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల లోని 872 గ్రామాలకు మూడు రోజులుగా మంచి నీటి సరఫరా ఆగిపోయింది.
Mission Bhagiratha: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి విషయంలోనూ ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆవార్డుల విషయంలో రచ్చ సాగుతోంది.
తెలంగాణ మంత్రి హరీశ్ రావు..కేంద్ర మంత్రులపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు కేంద్రంలో అవార్డులిస్తూ..రాష్ట్రంలో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
TRS VS BJP: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొంత కాలంగా ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండగా.. కేసీఆర్ సర్కార్ పై కమలనాథులు ఫైరవుతున్నారు. తాజాగా మోడీ సర్కార్ కు థ్యాంక్స్ చెప్పారు మంత్రి కేటీఆర్.
గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం (Huzurabad Fire Accident) సంభవించి కోట్ల రూపాయలలో ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఎట్టకేలకు ఫ్లోరైడ్పై విజయం (Fluoride Problem In Telangana) సాధించిందని, దాని ప్రభావిత ప్రాంతాలు లేనే లేవని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్లే ఫ్లోరోసిస్పై విజయం సాధించగలిగాం అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.