RS Praveen Kumar stands in support of Vatte Janaiah Yadav: 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని వదులుకున్నారని విమర్శించారు. మోదీని గెలుపిస్తుందే రాహుల్ గాంధీ అని అన్నారు.
Telangana Ministers in Telangana New Secretariat: కొత్త సచివాలయంలో మంత్రులు ఎవరికి కేటాయించిన చాంబర్లలో వారు ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏయే శాఖల మంత్రులు ఏయే ఫైళ్లపై తమ తొలి సంతకాలు చేశారంటే...
Komatireddy Venkat Reddy: శుక్రవారం రాత్రి నల్గొండలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.
Jagadish Reddy Press Meet : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఇంకా ఆరంభించక ముందే బీజేపిలో వణుకు మొదలైందని.. ఆ భయమే వారి చేత ఇలా మాట్లాడిస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపి ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
Jagadish Reddy Gets EC Notice: మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్రం ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందనే వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం,మంత్రి జగదీశ్ రెడ్డి తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బైపోల్ హీట్ పెంచుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెంచాయి. సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డితో మా జీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్...
Munugode Byeelction:మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించినా అసమ్మతి నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.కూసుకుంట్ల టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు.
Jagadish Reddy Corona Positive: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినీ ప్రముఖులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొవిడ్ సోకగా.. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
TS Minister Jagadish Reddy comments on AP CM YS Jagan: సూర్యాపేట: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలుచేశారు. కృష్ణా నది, గోదావరి నది జలాల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగేలా సీఎం కేసీఆర్ ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఏపీ సీఎం జగన్ (CM KCR, AP CM YS Jagan) దానిని పక్కన పెట్టి అహంకారంతో పట్టింపులకు పోతున్నారని మండిపడ్డారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన "నియంత్రిత సాగు" విధానంపై నల్గొండ నియోజకవర్గస్థాయి కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) , టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ( TPCC chief MP Uttamkumar Reddy ) మధ్య అనుకోకుండా మొదలైన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
దేశం అంతా ఒకే రకమైన విధానం అమలయ్యేలా విద్యుత్ వ్యవస్థను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ చట్టరూపం దాల్చితే రైతన్నలు, ఎస్సీ, ఎస్టీలకు లభించే సబ్సిడీపై ప్రభావం పడుతుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.