Hyderabad Metro trains: హైదరాబాద్ లో మెట్రో రైళ్లలో ఒక్కసారిగా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తొంది. దీంతో అరగంట పాటు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడినట్లు తెలుస్తొంది.
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో మెట్రో రైళ్లలో కొవిడ్-19 నియంత్రించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేశారు. కేంద్రం సూచించిన standard operating procedures (SOPs) నియమాలు ఇలా ఉన్నాయి.
జంటనగరాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవంపై నీలినీడకల కమ్మకున్నాయి. ఈ నెల 28న ప్రాంభించాలని భావిస్తున్న మోట్రోకు ఇంకా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) పూర్తిగా స్థాయిలో అనుమతులు రాలేదు..నాగోల్ నుంచి మెట్టుగూడకు.. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు గల రూట్లకు అనుమతి ఇచ్చిన సీఎంఆర్ఎస్ ....మధ్యలో కీలకమైన మెట్టుగూడ - ఎస్ఆర్ నగర్ మార్గానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.