Fruits Precautions: మనిషి సంపూర్ణ ఆరోగ్యంలో పండ్లు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఎందుకంటే శరీర నిర్మాణం, ఎదుగుదలకు కావల్సిన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్ని ప్రకృతిలో లభించే పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అందుకే పండ్లు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయంటారు. అయితే కొన్ని పండ్లు పరగడుపున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ డయాబెటిస్ రోగుల విషయంలో మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. అన్ని పండ్లు డయాబెటిస్ రోగులకు ఆమోదయోగ్యం కాదు. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలి. అందుకే ఈ 5 పండ్లను డయాబెటిస్ రోగులకు శత్రువుగా పరిగణిస్తారు.
Diabetes Tips: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా మధుమేహానికి చికిత్స ఇంకా అందుబాటులో లేకపోవడం గమనార్హం.
Weight Gain Tips: ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం ఒక్కటే కాదు..ఒళ్లు లేకపోవడం అంటే బక్కపల్చగా ఉండటం కూడా సమస్యే. సన్నగా, బక్కపల్చగా ఉండేవాళ్లు బరువు పెరిగేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కక నిరాశకు లోనవుతుంటారు. అయితే ఈ సమస్యకు కూడా పరిష్కారముందంటున్నారు న్యూట్రిషియనిస్టులు.
Banana For Breakfast: అల్పాహారంలో ప్రతి రోజూ అరటి పండును తినడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాసిడ్స్ తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టొచ్చు.
Diabetes Diet Fruits: డయాబెటిస్ సమస్య ఎంత తీవ్రమైందో అంతకంటే చికాకు కల్గించే విషయం ఆహారపు అలవాట్లు. ఏది తినవచ్చు , ఏది తినకూడదనే సందిగ్దం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ విషయంలో మరింత సమస్య తలెత్తుతుంటుంది. అందులో ఒకటి వేసవి రారాజు మామిడి పండు.
Weight loss Diet: స్థూలకాయం చాలా ప్రమాదకరం. స్థూలకాయం కారణంగా చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మనం తెలిసో తెలియకో తీసుకునే ఆహార పదార్ధాలే ఇందుకు కారణం. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే కొన్ని పదార్ధాలను దూరం చేయాల్సిందే.
Know How Mango Can Help You in Weight Loss. మామిడిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయని, దాంతో బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది అస్సలు నిజం కాదు.
Mango Protein Shake: వేసవి కాలాన్ని చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే చాలా రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో లభించే పండ్లలో మామిడి పండు ఒక్కటి. అందుకే ఎక్కువ మంది ఎండకాలంలో మామిడి పండ్లను తినేందుకు అసక్తి చూపుతారు. ప్రస్తుతం ఈ పండ్లను తినడమే కాకుండా జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు.
Summer Drinks: ఎండాకాలంలో జ్యూస్ లు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేడ్ కాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పండ్లతోనే సరికొత్తగా జ్యూస్ లు తయారుచేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Mango Eating Tips: మామిడిపండును తినడానికి ముందు కాసేపు నీటిలో నానబెట్టాలి. ఎందుకంటే అలా చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన మామిడిపండు మనకు ఎందుకు మేలు చేస్తుందో తెలుసుకుందాం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.