Mangal Gochar 2023: కళ్యాణ దేవుడైన అంగారకుడు త్వరలో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశులను అదృష్టం వరించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mars transit 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ఫ్లానెట్, క్రూర గ్రహం అని పిలుస్తారు. వచ్చే నెలలో కుజుడు తన రాశిని మార్చనున్నాడు. మార్స్ సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Mars Transit 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను ఛేంజ్ చేస్తాయి. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న కుజుడు వచ్చే నెల 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొందరికి అదృష్ట తలుపులు తెరుచుకోనున్నాయి.
Mars transit 2023: గ్రహాల కమాండరైన అంగారకుడు వచ్చే నెలలో కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. కుజుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
Navpancham Rajyog 2023: ఆస్ట్రాలజీలో కొన్ని గ్రహాల కలయిక వల్ల అరుదైన రాజయోగాలు ఏర్పడతాయి. ఇందులో కొన్ని శుభకరంగా ఉంటే, మరికొన్ని అశుభకరంగా ఉంటాయి. అలాంటి పవిత్రమైన యోగాల్లో నవపంచమ రాజయోగం ఒకటి.
Astrology: శని మరియు కుజుడు అరుదైన నవపంచమ రాజయోగాన్ని చేస్తున్నారు. ఈ పవిత్రమైన యోగం కారణంగా నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Parivartan Yog: మిథునరాశిలో కుజుడు, బుధుడు మేషరాశిలో ఉండడం వల్ల ఓ అశుభకరమైన యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం వల్ల 5 రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Shani Making Navpancham Rajyog: సుమారు 300 సంవత్సరాల తర్వాత గురు, సూర్యుడు, కుజుడు కలిసి నవపంచం యోగాన్ని చేస్తున్నాయి. దీని కారణంగా మూడు రాశులవారు అపారమైన ధనాన్ని పొందనున్నారు.
Budh Rahu Yuti 2023: బుధుడు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు స్థానాల్లో రాహువుతో కలుసుకున్నాడు. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల లాభాలతో పాటు, దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Transit of Mercury From 7th April 2023: బుధ గ్రహం మార్చి 31న తన రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారి జీవితాల్లో మార్పలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ఈ సంచార ప్రభావంతో ఏయే రాశులవారి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Mangal Gochar 2023: త్వరలో అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్స్ యెుక్క ఈ సంచారం నాలుగు రాశులవారికి అపారమైన ధనాన్ని ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar Negative Impact On Zodiac 2023: ఈ రోజూ బుధ గ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారికి నష్టాలు కలుగొచ్చు. అంతేకాకుండా మరికొన్ని రాశులవారికి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Mars transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష మహత్యముంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై పడినా..కొన్ని రాశులపై మాత్రం విశేష ప్రభావం చూపించనుంది.
Mangal Gochar 2023: జ్యోతిషశాస్త్రంలో మేషం మరియు వృశ్చిక రాశికి అధిపతిగా కుజుడిని భావిస్తారు. అంగారుకుడి మిథునరాశి ప్రవేశం మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని మేష, వృశ్చిక రాశికి అధిపతిగా భావిస్తారు. ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Mangal Gochar 2023: అంగారకుడి గమనంలో మార్పు కొన్ని రాశుల జీవితాల్లో పెను మార్పు రాబోతుంది. కుజుడు సంచారం వల్ల వీరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు.
Mars Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం వివిధ గ్రహాలు వేర్వేరు సమయాల్లో గోచారం చేస్తుంటాయి. గ్రహాల గోచారం అన్ని రాశులపై ఉంటుంది. అదే విధంగా మంగళ గ్రహం గోచారం ప్రభావం ప్రత్యేకంగా 5 రాశులపై ఊహించనివిధంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.