Mangal Gochar March 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ధైర్యాన్ని ఇచ్చే అంగారకుడు ఈనెల 13న రాశిని మార్చాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనున్నారు..
Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో మార్స్ సంచారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అంగారకుడి మిథునరాశి ప్రవేశం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Aquarius, Cancer, Scorpio and Gemini Sign peoples will face problem due to Mangal Gochar 2023. 2023 కుజ సంచారం కారణంగా ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.
Mangal Gochar 2023: అంగారుకుడు మిథునరాశి ప్రవేశం చేశాడు. దీంతో రాబోయే రెండు నెలలపాటు కొన్ని రాశులవారిని దురదృష్టం వెంటాడనుంది. పరిహారాలు కూడా తెలుసుకోండి.
Mars Transit 2023: జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం ప్రవేశం వివిధ రాశులకు అపార ధనవర్షం కల్గించనుంది. కొన్ని గంటల వ్యవధిలో వివిధ రాశుల జీవితాలు అటూ ఇటూ మారిపోనున్నాయి. ఏయే రాశులకు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Mangal Gochar 2023: మార్చి 13న కుజుడు మిథునరాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా శనితో కలిసి అంగారకుడు నవ పంచమ యోగం ఏర్పరుస్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించనుంది.
Mangal Gochar 2023: మరో మూడు రోజుల్లో అంగారకుడి మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల నవంపచం యోగం ఏర్పడుతుంది. దీంతో ఐదు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటుంది. ఆ ప్రభావం అన్ని రాశులపై గణనీయంగా పడుతుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం మార్చ్ 13వ తేదీన మంగళ గ్రహం మిధున రాశి ప్రవేశముంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం...
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. అదే సమయంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా ఇతర రాశులపై ఆ ప్రభావం పడుతుంది.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో వివిధ గ్రహాలను వివిధ రకాలుగా పిలుస్తారు. ప్రతి గ్రహం గోచారం ప్రభావం చూపిస్తుంది. వివిధ రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. మార్చ్ 13వ తేదీన మంగళ గ్రహం మిథున రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.
Surya Gochar 2023: సూర్య గ్రహ సంచారం కారణంగా చాలా రాశులవారి జీవితాలు మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో ఓ అరుదైన దశ కూడా ఏర్పడబోతోంది. కాబట్టి ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని శుభగ్రహంగా భావిస్తారు. మరో వారం రోజుల్లో మంగళదేవుడు తన రాశిని మార్చబోతున్నాడు. ఈ సంచారం కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Navpancham Yog 2023: ధైర్యానికి, వివాహానికి, భూమికి అధిపతిగా కుజుడిని భావిస్తారు. ఇతడు మార్చి 13న మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కుజుడు 69 రోజులు మిథునరాశిలో ఉండి నవపంచమ యోగాన్ని సృష్టిస్తాడు. ఈ యోగం కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.