Homemade Tea: నిమ్మకాయ వాసనతో ఉండే ఒక రకమైన గడ్డితో తయారు చేసే పానీయం లెమన్ గ్రాస్ టీ. ఈ టీని తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం
Lemon Grass Tea: లెమన్ గ్రాస్ అనేది ఒక ఔషధ గుణాలున్న మూలిక.. దీనిని సైంబెపోగాన్ సిట్రాటస్ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. లెమన్ గ్రాస్ నిమ్మకాయ లాంటి సువాసను కలిగి ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Lemon Tea For Weight Loss: ప్రస్తుతం చాలా మంది వేగంగా బరువు తగ్గడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే దీని కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ ఉత్పత్తులను వినియోగించకుండా కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.