Techlife Studio H1 Headphone 2024: JBL హెడ్‌ఫోన్స్‌కి బైబై.. చీప్‌ ధరకే Realme ప్రీమియం హెడ్‌ఫోన్స్‌.. సౌండ్‌తో ఫిదా అవ్వాల్సిందే..

Techlife Studio H1 Headphone 2024: JBL హెడ్‌ఫోన్స్‌కి బైబై.. చీప్‌ ధరకే Realme ప్రీమియం హెడ్‌ఫోన్స్‌.. సౌండ్‌తో ఫిదా అవ్వాల్సిందే..

Realme Techlife Studio H1 Headphone: Realme ఇండియాలో చాలా పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటి. ఎల్లప్పుడు కస్టమర్స్‌ కోసం వినూత్నమైన గాడ్జెట్స్‌ను మార్కెట్‌లో విడుదల చేస్తుంటుంది. ఇటీవల Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ తో పాటు Techlife Studio H1 హెడ్ ఫోన్ ను రిలీజ్‌ చేసింది. ఈ హెడ్‌ఫోన్స్‌లో Hi-res Audio,  Spatial Audio అనే రెండు ప్రత్యేకమైన ఫీచర్లతో వచ్చింది. అయితే త్వరలోనే  దీని మొదటి సేల్‌ కూడా ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ తెలుసుకోండి. 
 

/telugu/photo-gallery/most-premium-realme-techlife-studio-h1-headphone-launching-on-october-21-on-diwali-sale-dhamaka-sd-173106 Oct 19, 2024, 04:50 PM IST