kcr reentry in politics: బీఆర్ఎస్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్ లతో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారాయి.
ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
/telugu/telangana/askktr-brs-working-president-ktr-emotional-and-sensational-comments-on-telangana-politics-pa-176901 Oct 31, 2024, 08:16 PM ISTKTR Vs Revanth Reddy: రాజీవ్ గాంధీపై సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో రేవంత్ గునపాలు దింపారని.. ఆ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అవుతుందన్నారు.
KT Rama Rao Fire On Seethakka: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీతక్కపై బీఆర్‌ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అడ్డగోలుగా సీతక్క మాట్లాడడంతో కేటీఆర్ మండిపడ్డారు. సీతక్క తీరును తప్పుబట్టారు.
/telugu/videos/kt-rama-rao-fire-on-seethakka-in-telangana-assembly-session-rv-152298 Jul 31, 2024, 08:20 PM ISTKT Rama Rao vs Revanth In Assembly Session: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయమై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరగ్గా.. రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
/telugu/videos/kt-rama-rao-fire-on-revanth-reddy-in-assembly-session-rv-150484 Jul 24, 2024, 09:40 PM ISTKT Rama Rao Meets Manne Krishank In Chanchalguda Prison: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, నీటి కొరత కారణంగా సెలవులు ఇస్తున్నామనే అంశంపై జరిగిన వివాదంలో బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. వారం రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ధైర్యంగా ఉండాలని.. నీ వెంట పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు సిద్ధమా? అని రేవంత్‌ను నిలదీశారు.
/telugu/videos/former-minister-kt-rama-rao-meets-manne-krishank-in-chanchalguda-jail-rv-137332 May 8, 2024, 04:40 PM ISTKTR Challenges to CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఇద్దరం మల్కజ్‌గిరి నుంచి పోటీ చేద్దామన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.