Minister KTR Tweet: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రతి అంశంపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీయే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Minister Ktr: తెలంగాణకు మరో మణిహారం రానుంది. ఈమేరకు ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పెట్టుబడుల రాకతో భారీగా ఉపాధి అవకాశాలు కల్గుతాయని సదరు సంస్థ వెల్లడించింది.
Tech Industry వర్క్ ఫ్రం హో నుంచి అంతా ఇప్పుడిప్పుడు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈపాటికే చాలా రంగాల్లో కార్యకలాపాలు ఆఫీసుల నుంచే కొనసాగుతున్నా . ..ఐటీ రంగంలో మాత్రం ఇంకా వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. పని అంతా కంప్యూటర్లోనే ముడి పడి ఉండడంతో ఈ రంగానికి ఉన్న సౌలభ్యం కారణంగా వర్క్ ఫ్రం హోం కొనసాగుతోంది. అయితే సుదీర్ఘ కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కు అలవాటు పడ్డి ఐటీ రంగంలోని నిపుణులు ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఇంటి నుంచే పని చేస్తే వచ్చే నష్టం ఏంటని తిరిగి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.