Doubts On Allu Arjun Not Released Night Time From Chanchalguda Central Jail: సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండడం వెనుక కుట్ర దాగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Allu Arjun Released From Chanchalguda Central Prison: సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా తన అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Allu Arjun Interim Bail From High Court: తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ జైలుకు కాకుండా ఇంటికి వెళ్లారు.
Arvind Kejriwal Back To Tihar Jail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైలులోకి చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సుప్రీంకోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Supreme Court on Arvind Kejriwal Bail: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించనుంది. ఈ కేసులో మద్యంతర బెయిల్ మంజూరుకు మార్గం సుగమమైంది. షరతులు వర్తిస్తాయని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ విషయంలో పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrbabau Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకే అదనపు షరతులు విధించాలని సీఐడీ కోరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jacqueline Fernandez gets Interim bail : బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. రూ. 200 కోట్ల మేర మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేసింది.
Yuvraj Singh arrested over casteist remarks: రజత్ కల్సన్ ఫిర్యాదుతో హన్సి పోలీసు స్టేషన్లో యువరాజ్ సింగ్‌పై ఎస్సి, ఎస్టి ఎట్రాసిటీ యాక్ట్ (SC ST attrocities Act) కింద కేసు నమోదైంది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు యువరాజ్‌ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసినట్టు హన్సి డిఎస్పీ వినోద్ శంకర్ మీడియాకు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.