India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో సఫారీ జట్టు విజయం సాధించగా..టీమిండియా ఓ మ్యాచ్‌లో గెలిచింది. రేపు రాజ్‌కోట్‌లో నాలుగో టీ20 మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది.
Corona Updates in India: దేశంలో కరోనా కలవర పెడుతోంది. రోజురోజుకు కోవిడ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి.
The corona boom continues in the country. Once again over 8 thousand new corona cases were reported. Corona active cases are constantly increasing day by day
Indian Presidential Election: త్వరలో రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రానుందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వచ్చే నెల 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగుస్తుంది.
Kapil Dev Comments: ఈనెల 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో భారత్ ఆడనుంది.
Corbevax: మార్కెట్లోకి మరో బూస్టర్ డోసు రానుంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందింది.
Monkeypox: ఓ పక్క కరోనా..మరో పక్క మంకీ పాక్స్‌తో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. అమెరికా సహా అనేక దేశాలను మంకీపాక్స్ వణికిస్తోంది.
7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందనుందా అంటే అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. డీఏ పెంపుపై త్వరలో కీలక నిర్ణయం రానున్నట్లు తెలుస్తోంది.
IND vs SA: South Africa T20 Records scare to Team India. భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20ల్లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఇరు జట్లు జూన్ 9 నుంచి 19 వరకు జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి.
A law for population control will be brought soon, Union Minister Prahlad Singh Patel said on Tuesday said.It will be brought soon, don’t worry. When such strong and big decisions have been taken, then the rest too the Minister for Food Processing Industries said, when asked about a law on population control
India Corona: దేశంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా రోజువారి కేసులు మూడు వేల మార్క్‌ను దాటాయి. యాక్టివ్ కేసులు సైతం అమాంతంగా పెరుగుతున్నాయి.
Bharatsingh Solanki Issue: సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వీఐపీ ఉండటంతో నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రజలకు చెప్పాల్సిన నేతే ఇలా చేస్తే ఎలా అని మండిపడుతున్నారు. ఇంతకు ఎవరా నేత..ఏమిటా కథా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.