ప్రజల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ దృష్ట్యా చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధించాలన్న డిమాండ్ అమెరికాలో పెరుగుతోంది. ఈ మేరకు 25 మంది కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేయడం గమనార్హం.
ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం ఆ విషయంలో యూ టర్న్ తీసుకుంది. కేవలం పొరపాటు కారణంగానే అలా జరిగిందని వ్యాఖ్యానించింది. నిషేధం విషయంలో తమకెలాంటి విధానాలు లేవని స్పష్టం చేసింది. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయమా లేదా మరో కారణముందా ? అసలేం జరిగింది ? టిక్‌టాక్ వర్సెస్ అమెజాన్ విషయమేంటి ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.