Ind vs SA Test Series: సఫారీ గడ్డపై టీమ్ ఇండియా మరో సిరీస్ ఆడనుంది. రెండు టెస్ట్‌ల సిరీస్ మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్‌కు కొన్ని మార్పులతో టీమ్ ఇండియా సీనియర్లు వచ్చేయడం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Tour Of South Africa 2023: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టు నుంచి దీపక్ చాహర్ తప్పుకోగా.. టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. చాహర్ స్థానంలో ఆకాష్ దీప్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.
KL Rahul Vice Captain: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్ శర్మ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
IND Vs SA Test Series: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ లో టీమ్ఇండియా తప్పక విజయం సాధిస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా భారత జట్టు గెలవని నేపథ్యంలో ఈసారి తాము విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టిస్తామని స్పష్టం చేశాడు.
IND Vs SA Test Series: డిసెంబరు నెలాఖరు నుంచి టీమ్ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్ కు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ దూరం కానున్నాడు. అయితే అతడి స్థానంలో యువ క్రికెటర్ కు జట్టులో ఆడించే అవకాశం ఉందని సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు అంటున్నాయి.
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి 133 పరుగులకే సౌతాఫ్రికా కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.