Upasana Konidela Focused On Pawan Kalyan Pithapuram: పిఠాపురంలో సహాయ కార్యక్రమాలు అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులు తరలివస్తుండగా.. తాజాగా అతడి కోడలు ఉపాసన కూడా భారీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Union Railways Minister Ashwini Vaishnaw: భారతీయ రైల్వే రైళ్లలో ఉపయోగించే బెడ్రోల్ బ్లాంకెట్ల విషయంలో గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రతిపక్షాలకు చెప్పిన సమాధానం చర్చనీయాంశమైంది. రైళ్లో వాడు దుప్పట్లు నెలకోసారి ఉతుకుతారని మంత్రి చెప్పడంతో వివాదం రాజుకుంది. విపక్షాల టార్గెట్ చేయడంతో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు దుప్పట్లు నెలలో ఒకటి కాదు రెండు సార్లు ఉతుకాతమంటూ తాజాగా వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.