Hyderabad Metro Second Phase: హైదరాబాద్ నగరంలో సెకెండ్ ఫేజ్ మెట్రోకు పునాది రాయి పడింది. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు.
Hyderabad Metro Second Phase: హైదరాబాద్ మెట్రో రెండో దశకు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Hyderabad Second Phase Metro: హైదరాబాద్ నగరంలో రెండో దశ మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను నిర్మించనుంది. మొత్తం 31 కిలోమీటర్లు ఉండగా.. 6 వేల 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
Hyderabad Metro Second Phase DPR: కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హైదరాబాద్ మెట్రోరైల్ కారిడార్ -2 ఆవశ్యకత గురించి మంత్రి కేటీఆర్ వివరించారు. శరవేగంగా పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా కారిడార్ -2 కింద మెట్రో రైల్ విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Hyderabad Metro Ticket Charges Increase Soon: త్వరలో హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపునకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి.
Hyderabad Metro Services: ప్రధాని పర్యటన వేళ హైదరాబాద్లో రెండు రోజుల పాటు మెట్రో సర్వీసులు బంద్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మెట్రో ఎండీ ఖండించారు.
Metro Route Change: మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించే బీహెచ్ఈఎల్ లక్డికాపూల్ మార్గంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అలైన్ మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని చూస్తోంది.
Hyderabad Metro: రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు హద్దు మీరుతున్నాయి. వీరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మెట్రో స్టేషన్ లిఫ్టులో ఎక్కిన మహిళ ముందు ఓ యువకుడు బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Hyderabad Metro Speed: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై మెట్రో రైలు మరింతగా పరుగులు పెట్టనుంది. ఇప్పుడున్న వేగానికి మరో 10 కిలోమీటర్ల వేగాన్ని పెంచుకునేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ అనుమతించింది. ఇదే విషయాన్ని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి వెల్లడించారు.
Hyderabad Metro Super Saver Card Offer. ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సెలవు రోజుల్లో ఉపయోగించుకునేలా 'సూపర్ సేవర్' కార్డును హైదరాబాద్ మెట్రో అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
Hyderabad Metro Timings During Telangana Lockdown: తెలంగాణలో లాక్డౌన్ మరో 10 రోజులపాటు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 9వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగనుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల టైమింగ్స్ సవరించారు.
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో సేవలు సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి. మియాపూర్, అమీర్ పేట్ మధ్య రూట్ లో సాంకేతిక కారణం వల్ల ప్రయాణం కాసేపు ఆగిపోయింది. అయితే మెట్రో అధికారులు వెంటనే స్పందించారు. రంగంలోకి దిగి రిపెయిర్ చేయడంతో ట్రైన్ ముందుకు కదిలింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొనడానికి మదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రలో ట్రైన్ లో ప్రయాణించారు. పవర్ స్టార్ తో పాటు ఈ బ్యూటీఫుల్ షార్ట్ జర్నీలో నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.