Pawan kalyan delhi tour: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతల్ని కలుసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. పవన్ కు బీజేపీ అధిష్టానం సంచలన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తొంది.
Heavy rains in telangana: తెలంగాణలో కుండపోతగా వర్షం కురుస్తుంది. ఎక్కడ చూసిన కూడా రోడ్లపై నీళ్లు చేరిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో.. ఖమ్మంలోని వందకు పైగా గ్రామాలు ముంపుకు గురైనట్లు తెలుస్తోంది.
Central Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఈసీ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
Union Home Minister Amit Shah: ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ,బీఆర్ఎస్ లోని ఇద్దరు కీలక నేతల మధ్య కీలక భేటీ జరగనుంది. రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.
Amit Shah Flight Emergency Landing: అనుకోని అతిథిగా వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోసం అక్కడి ప్రభుత్వం గువహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రి రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసి గురువారం ఉదయం అక్కడి నుంచి అగర్తలాకు వెళ్లనున్నారు.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడి కేసులో విచారణ ముమ్మరమైంది. మూడు కేసులు నమోదు చేసి...ఏడుగురిని అరెస్టు చేశారు.
Attack on jp nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ విచారణకు ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల (GHMC Elections 2020) ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముందుగా హోంమంత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
టాలీవుడ్ ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలవారుజామున గుండెపోటు రావడంతో జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy Death ) గుంటూరులో తుదిశ్వాస విడిచారు.
భారత్ (India) లో చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పలు పార్టీల నేతలు కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి బారిన పడ్డారు. హోంమంత్రి అమిత్ షా (.Amit Shah) సైతం రెండు వారాల క్రితం ( ఆగస్టు 2న ) కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.
CoronaVirus Cases In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కరోజే వేలాది కేసులు నమోదవుతూ రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా మరణాలు చూస్తే రాజధాని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019 నిరసన ప్రదర్శనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలకు .. విధ్వంసానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.