Netflix Movies List: ఓటీటీ ప్రియులకు గుడ్న్యూస్. ప్రముఖ ఓటీటీ సంస్థ కీలక ప్రకటన చేసింది. సూపర్ హిట్ సినిమాలను స్ట్రీమ్ చేస్తూ ప్రాచుర్యం పొందుతున్న ఈ సంస్థ మరి కొన్ని సినిమాల్ని స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nani Fani Interesting Request to Hit Director : అడవి శేషు హీరోగా హిట్ సెకండ్ కేసు అనే సినిమా తాజాగా రిలీజ్ అయింది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా సూపర్ హిట్ అయింది. ఆ వివరాలు
Hit 3 Combination Set: ఇప్పటికే హిట్ విడుదలై, సూపర్ హిట్ అందుకోగా ఇప్పుడు హిట్ 2 రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇక ఇప్పుడు హిట్ 3 సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.