Heart attack signs: హార్ట్ ఎటాక్ ఇటీవల ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు.. చాలా మందిపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి హార్ట్ ఎటాక్ లక్షణాలు గుర్తించడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Kamareddy: గుండెపోటుకు గురైన పేషెంట్‌కు చికిత్స అందిస్తుండగా వైద్యుడూ గుండెపోటుకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ పేషెంట్, డాక్టర్ ఇద్దరూ గుండెపోటుతోనే నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు.
Heart Attack Symptoms: ఆధునిక కాలంలో పెద్ద వయసులో వారికే కాకుండా.. చిన్న వయసు వారిలోనూ గుండె సంబంధిత వ్యాధులు నమోదవుతున్నాయి. అయితే గుండెపోటు రాకను కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని గుండె సంబంధిత వ్యాధి నిపుణులు అంటున్నారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
MLC Karimunnisa passed away: వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరీమున్నీసా గుండెపోటుతో కన్నుమూశారు. 8 నెలల క్రితమే ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇంతలోనే ఆమె గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో విషాదం నింపింది.
Doctor Died: లైఫ్ ఎప్పుడూ ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మనతోనే ఉంటారు. వెంటనే తనువు చాలిస్తారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య సాధారణమైపోయాయి. తాజాగా గుండెపోటుతో ఓ యువ వైద్యుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Ram Charan meets Puneeth Rajkumar’s family: శోక సంద్రంలో మునిగిన పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి తమ సానుభూతిని ప్రకటించి వారికి ధైర్యం చెప్పేందుకు కన్నడ సినీ పరిశ్రమ నుంచే కాకుండా తెలుగు, తమిళ, మళయాళం చిత్ర పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పునీత్ ఇంటికి వెళ్లి వస్తున్నారు.
ప్రస్తుతం గుండె వ్యాధులకు గురయ్యే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ అలవాట్లు ఉంటే మాత్రం మీరు కూడా తప్పకుంగా గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.
Reasons behind Puneeth Rajkumar's death: నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండే పునీత్ రాజ్‌కుమార్ మరణానికి దారితీసిన పరిస్థితులేంటి ? వైద్యులు పునీత్‌ని ఎందుకు బతికించలేకపోయారు ? పునీత్ మృతికి అసలు కారణాలు ఏంటనే సందేహాలు చాలామంది మెదడు తొలిచేస్తున్నాయి.
Devi sri Prasad's paternal uncle died in road accident: ఒక వైపు బాబాయి, మరోవైపు మేనత్త.. ఇలా ఇద్దరూ కొన్ని గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో దేవిశ్రీ ప్రసాద్ కుటుంబసభ్యులు (Devi Sri Prasad family), సమీప బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Sudden cardiac arrest associated With Extreme Exercise: బాడీ ఫిట్‌గా ఉండాలన్నా.. చూడడానికి ఆకర్షనీయంగా ఉండాలన్నా జిమ్‌లో గంటల తరబడి కష్టపడాల్సిందే. అలా అని ఎక్కువ కసరత్తులు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. సాధారణంగా శారీరక శ్రమ లేకపోతే గుండెపోటు సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. కానీ సిద్థార్థ్.... ఫిట్నెస్ (fitness) ఫ్రీక్. అయినా కూడా గుండెపోటుతో చనిపోయారు.
Heart Attack: చాలా మంది చిన్న వయసులోనే గుండె పోటుకు గురయ్యి చనిపోతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్, నటుడు సిద్ధార్ధ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎలాంటి పద్ధతులు పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుందాం.
Sidharth Shukla cremation: సిద్ధార్థ్ శుక్లా చివరి చూపు కోసం అతడి గాళ్‌ఫ్రెండ్ షెహనాజ్ గిల్, రాఖీ సావంత్, నిక్కీ టంబోలి, ప్రిన్స్ నరుల-యువికా చౌదరి, షెహబాజ్, రషమి దేశాయ్, అసిం రియాజ్, అర్జున్ బిజ్లాని, రాహుల్ మహజన్, వికాస్ గుప్త వంటి సెలబ్రిటీలు అతడి నివాసానికి, అక్కడి నుంచి ఒషివరలోని స్మశానవాటికకు (Oshiwara crematorium) వచ్చారు.
Senior film journalist and producer BA Raju dies of cardiac arrest: ప్రముఖ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్, నిర్మాత బిఏ రాజు ఇక లేరు. మధుమేహంతో బాధపడుతున్న బిఎ రాజు శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన తండ్రి బిఎ రాజు ఇక లేరనే విషయాన్ని ఆయన తనయుడే ట్విటర్ ద్వారా ధృవీకరించారు.
IPS Prasada Rao Death News: అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు చికిత్స పొందుతూనే ఆదివారం అర్ధరాత్రి ప్రసాదరావు హఠాన్మరణం చెందారు.
Director KV Anand Dies Of Cardiac Arrest: జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కేవీ ఆనంద్ అనంతరం సినిమాటోగ్రాఫర్‌గా మారారు. దశాబ్దన్నరం పాటు కెమెరా పనితనం నిరూపించుకున్న ఆయన మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారిన కె.వి. ఆనంద్ పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించారు. తాజాగా గుండెపోటుతో కన్నుమూశారు.
Comedian vivek's health condition: ప్రముఖ తమిళ కమెడియన్ వివేక్ గుండెపోటుతో ఇవాళ ఉదయం 11 గంటలకు చెన్నైలోని సిమ్స్ (SIMS) ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ఇవాళ ఉన్నట్టుండి గుండెపోటుతో (Heart attack) ఆస్పత్రిలో చేరడం ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజాగా వివేక్ ఆరోగ్య పరిస్థితిపై ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ఓ హెల్త్ బులెటిన్ (Health bulletin) విడుదల చేసింది.
Health Tips To Reduce Body Heat: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా శరీరంలో అధిక వేడిమి ఉత్పన్నమవుతుంది. ఒంట్లో అధిక వేడిమి కారణంగా మీకు తలనొప్పి, కడుపునొప్పి, మూలశంక లాంటి పలు అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు.
Avoid Consuming These Food Items With Alcohol: ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో మద్యం అసలు ముట్టవద్దని మందుబాబులకు, వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలు అసలు తినకూడదు.
Vennelakanti dies of heart attack: ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.