Coriander Green Dosa Recipe: కొత్తిమీర గ్రీన్ దోశ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఈ దోశను కొత్తిమీర ఆకులను ఉపయోగించి తయారు చేస్తారు, ఇది దీనికి ప్రత్యేకమైన ఆకుపచ్చ రంగును, రుచిని ఇస్తుంది.
Pesara Pappu Spinach Dosa: పెసరపప్పు పాలకూర దోశ అనేది ఆంధ్ర ప్రదేశ్ వంటకాల్లో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. ఇది పెసరపప్పు, పాలకూర కొన్ని మసాలాలతో తయారు చేయబడుతుంది.
High Protein Dosa: హైప్రోటీన్ దోశ సాధారణ దోశకు ఒక ఆరోగ్యకరమైన పదార్థం. దీనిని తయారు చేసేటప్పుడు సాంప్రదాయ దోశ పిండికి అదనంగా ప్రోటీన్‌కు మంచి మూలాలైన పదార్థాలను చేర్చుతారు.
Ragi Dosa: అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. బరువు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్ లో రాగి దోశ తయారు చేసుకొని తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలతో పాటు బరువు కూడా తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Palak Moongdal Dosa: పెసరపప్పు పాలకూర దోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, డైట్లో భాగంగా తినవచ్చు. పెసరపప్పు పాలకూర ఆరోగ్యకరమైన ఆహారం .
Healthy Protein Dosa: ప్రోటీన్ దోశ అనేది సాధారణ దోశకు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది సాధారణ దోశలో ఉండే కార్బోహైడ్రేట్లతో పాటు, మన శరీరానికి ఎంతో అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
Green Dosa Recipe: కొత్తిమీర దోశ అంటే రుచికరమైన భోజనం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక పోషక ఆహారం కూడా. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.