Walking Rules: ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఒక్కొక్కరిదీ ఒక్కొక్క విధానం. కొందరు వాకింగ్ చేస్తే మరి కొందరు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇంకొందరు యోగా చేస్తుంటారు. వాకింగ్ సందర్భంగా కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు..ఆ వివరాలు మీ కోసం..
Walking Rules: మెరుగైన ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ప్రతి ఒక్కరూ వాకింగ్ ఇష్టపడతారు. అయితే వాకింగ్ చేసే సమయంలో కొన్ని సూచనలు దృష్టిలో ఉంచుకోవాలి. లేకపోతే ప్రయోజనాలు కాకుండా నష్టం ఎదురౌతుంది.
Benefits Of Fig And Walnut: అత్తి పండ్లను..వాల్నట్లను రోజూ తీసుకోవడం వల్ల శరీరం అనేక ప్రయోజనాలను పొందుతుంది. అత్తి పండ్లను..వాల్నట్లను కలిపి తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు రక్తపోటు అదుపులో ఉంటుంది.
Yogurt Side Effects: పాలతో పాటు పాలతో తయారు చేసిన పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, పెరుగు తినడం వల్ల కొందరిలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ విశేషాలేమిటో మీరే తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.