Stress Management Tips | ఒత్తిడికి గురైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. మరికొన్ని చిట్కాలు పాటిస్తే కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశం తగ్గుతుంది.
కరోనా వైరస్ లక్షణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కరోనా సోకిందేమోనన్న భయం ఎక్కువైంది. అందులో ముఖ్య లక్షణం జలుబు ఒకటి. అది మామూలు జలుబా.. లేక కరోనానా (Smell loss in COVID19 and Common Cold)? అనే భయం జనాల్లో మొదలైంది.
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది కనుక వానాకాలంలో తీసుకునే కూరగాయలు, ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని హెల్త్ టిప్స్ ( Health Tips For Rainy Season) పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
కరివేపాకును వంటలల్లో విరివిగా వాడేవారు. కానీ ఇప్పుడు తరం కరివేపాకు, కొత్తిమీర లాంటి ఆకుకూరలను అంతగా తినడం లేదు. అవి తింటే (Benefits of Curry Leaves) ఎన్నో ప్రయోజనాలున్నాయి.
Benefits of Carrots | ఖాళీ కడుపున క్యారెట్స్ తింటున్నారా.. కొన్ని రకాల పండ్లు, కూరగాయలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. కానీ క్యారెట్‌తో అలాంటి సమస్యలేం ఉండవు. పైగా తక్షణం శక్తినివ్వడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంచే ఔషధంలా పనిచేస్తుంది.
Health Benefits | మీరు మితిమీరి తింటున్నారా, లేక సమయానికి ఆహారం తీసుకోవడం లేదా.. వీటికి తోడు అధిక శారీరక శ్రమ చేస్తున్నారా అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని యూకే రీసెర్చ్ హెచ్చరిస్తోంది.
కుందేటి కొమ్ము పేరు ఎప్పుడైనా విన్నారా..? ఇదేదో నాన్ వెజ్ పేరు అనుకొనేరు? కానేకాదు.. ఆయుర్వేద వైద్యులు వాడే ఓ అరుదైన మొక్క ఇది. దీని పత్రాలు, వేర్లు వల్ల కలిగే ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం. ఆంగ్లంలో కుందేటి కొమ్ము శాస్త్రీయ నామం కరొలెమా అడస్కాండెన్సిస్. ఈ రోజు మనం కూడా ఈ మొక్క వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాం..!
బయట మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. దొండకాయను వివిధ రకాలుగా వండుకొని చపాతి, అన్నంతో తినవచ్చు. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడుతుంది కదా అని దీని గురించి తక్కువ అంచనా వేసుకుంటే పొరబడినట్లే. ఇందులో ఔషధ గుణాలు ఏముంటాయిలే అని అనుకుంటాము. దొండను ఎక్కువగా తింటే మందబుద్ధి వస్తుంది అని చెప్పేవారు కూడా లేకపోలేరు. అయతే అది ఒక అపోహ మాత్రమే.
* దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. పీచూ, ప్రోటీన్లు కూడా లభ్యమవుతాయి.
* ఇందులోని యాక్సిడెంట్లు బాక్టీరియాలను అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతుంది.
దేశీయ మార్కెట్లలో అధికంగా లభ్యయ్యే కాయగూరల్లో క్యాప్సికం ఒకటి. 'బెంగళూరు మిర్చి' అని దీనికి పేరు. బయట మార్కెట్లో ఇది వివిధ రంగుల్లో కనిపిస్తాయి. ఎరుపు, ఆరెంజ్, ఎల్లో రంగుల్లో కనిపించినా.. ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాప్సికంను మాత్రమే ఎక్కువగా కూరల్లో వాడుతాము. ఒకరోజులో శరీరానికి కావాల్సిన 'సి' విటమిన్ ను ఒక్క క్యాప్సికం మాత్రమే అందిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇదేకాదు ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం..!
* క్యాప్సికం నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.