Hafiz Talha Saeed: పాకిస్థాన్ విషయంలో, పాకిస్థాన్‌కి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాదులను వెనకేసుకొచ్చే విషయంలో భారత్, అమెరికా పట్ల చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతునిస్తూ అమెరికా, భారత్ దేశాలకు చైనా వ్యతిరేకచర్యలకు పాల్పడుతోంది.
ఇస్లామాబాద్: 26/11 ముంబయి దాడి కుట్రలో ప్రధాన సూత్రధారి అయిన మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జమాత్ ఉల్ దవా (JUD) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
పాకిస్తాన్లో జులై 25వ తేదిన జరిగే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు మతతత్వ పార్టీలతో పాటు ప్రభుత్వం బ్యాన్ చేసిన జామత్ ఉద్ దవా పార్టీ మెంబర్లు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
26/11 ముంబయి దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన కుట్రదారుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ తప్పించే కుట్ర చేస్తోందని ప్రముఖ వార్తా పత్రికలు వెల్లడించడం గమనార్హం.
పాక్, దాని గూఢచారి సంస్థలు హఫీజ్ సయీద్ ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో, పాకిస్తాన్ నగరాల్లో అతని సంస్థలకు ర్యాలీలను నిర్వహించుకోవడానికి అనుమతిస్తుంది.
భారత్ లేనిపోని ఆరోపణలతో అమెరికాని నమ్మించి అమెరికా నుంచి పాకిస్థాన్‌కి అందాల్సిన ఆర్థిక సహాయం నిలిపివేసేలా ప్రభావితం చేసిందని హఫీజ్ సయీద్ విమర్శలు గుప్పించాడు.
కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తాయిబా ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన హఫీజ్ సయీద్ అంటే తనకెంతో ఇష్టమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
26/11 ముంబయి దాడుల ఘటన జరిగి 9 ఏళ్ళు అయిన క్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక సందేశం అందించారు. అసువులు బాసిన పౌరులకు నివాళులు అర్పించారు.
26/11 ముంబయి దాడుల ఘటన జరిగి 9 ఏళ్ళు అయిన క్రమంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేక సందేశం అందించారు. అసువులు బాసిన పౌరులకు నివాళులు అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.