Biperjoy Super Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన అతి తీవ్ర తుపాను బిపర్జోయ్ గుజరాత్ కచ్ వద్ద తీరాన్ని బలంగా తాకింది. తీరం దాటే ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగనుందని అంచనా. ఇప్పటికే బలమైన గాలులు, వర్షాలు ప్రారంభమయ్యాయి.
Viral Video: మనం నిత్యం వివిధ రకాల వైరల్ వీడియోలు చూస్తుంటాం. అదే సమయంలో వివిధ రకాల వార్తలు వింటుంటాం. వార్తే వైరల్ వీడియోగా మారితే పరిస్థితి ఏంటి. అదే జరిగింది పాకిస్తాన్లో. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Cyclone Biparzai: అరేబియా సముద్రంలో ఉగ్రరూపం దాల్చిన తుపాన్ ఇప్పుడు భారత్‌పై ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుపాన్ ఉత్తరం దిశగా వేగంగా కదులుతోందని అధికారులు వెల్లడించారు.
Cyclone Biparjoy Latest News: బిపోర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ చేసింది ఐఎండీ. గురువారం తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలకు దూరంగా తరలించి.. ముందస్తు చర్యలు చేపట్టారు.
Biperjoy Cyclone Alert: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను అతి భీకర తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాను తీరం తాకేది ఎక్కడ, ప్రభావం ఎలా ఉంటుందనే వివరాల్ని ఐఎండీ అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gujarat Couple Beheaded Self: తాజాగా గుజరాత్ లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది, రాజకోట్ కు చెందిన మొగుడు- పెళ్ళాలు మూడ విశ్వాసాలకు గాను తమ తలలు తామే నరుక్కుని మరణించారు.
Dead Man Returns Home After 2 Years Of Death: కమలేష్ ఇక లేడు.. ఎప్పటికీ తిరిగిరాడు అని ఆందోళనలో మునిగిపోయిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆ నిజాన్ని అర్థం చేసుకుని ఆ బాధ మరిచిపోతున్న తరుణంలోనే అతడు ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంతో ఎగిరి గంతేసింది. అదే సమయంలో తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. ఈ రెండేళ్ల కాలం కమలేష్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎలా బతికాడు అనే ప్రశ్నలు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
Modi @ 20 Years Book Contents: ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన " మోదీ @ 20 ఏళ్లు " పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది.
New Covid-19 Cases in India: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.51 గా ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 గా ఉంది. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహారాష్ట్రకి చెందిన వారు ముగ్గురు, కేరళకు చెందిన వారు ముగ్గురు కాగా.. కర్ణాటకకు చెందిన వారు ఒకరు ఉన్నారు.
Indigo Flight Diverted After Bird Hit: ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సూరత్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టడంతో వెంటనే అహ్మదాబాద్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Rs 500 notes Showered in Wedding Baraat: ఆ ఊరి మాజీ సర్పంచ్ విసురుతున్న నోట్లను పోగేసుకోవడానికి కింద ఉన్న నిరుపేద జనం ఎగబడ్డారు. పై నుంచి వర్షంగా కురుస్తున్న నోట్లలో అధికంగా రూ. 500 నోట్లు ఉండగా.. ఇంకొన్ని రూ. 100 నోట్లు ఉన్నాయి. తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను ఘనంగా జరిపించాను అనే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఊరి మాజీ సర్పంచ్ ఈ పనిచేసినట్టు తెలుస్తోంది.
Man Stripped Clothes On Video Call: యువతి స్వీట్‌గా మాట్లాడడంతో నమ్మి న్యూడ్ కాల్ మాట్లాడిన వ్యాపారి.. చివరి నిట్టనిలువునా మోపోయాడు. వీడియో క్లిప్‌ను అడ్డం పెట్టుకుని ఏకంగా రూ.2.69 కోట్లు వసూలు చేశారు దుండగులు. అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా..
New coronavirus variant Omicron XBB.1.5 enters in India. ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ తొలి కేసు గురజరాత్‌లో నమోదైంది.
Attack on Santa Claus In Gujarat : అవదూత్ సొసైటీలో నివాసం ఉంటున్న ఒక క్రిస్టియన్ కుటుంబం ఇంటికి వెళ్లి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సమయంలో అతడితో కొంతమంది మత పెద్దలు కూడా వెంట ఉన్నారు. ఆ కుటుంబంతో కలిసి వారు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే కొంతమంది యువకులు వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు.
BF.7 Variant cases in India : చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ విలయతాండవం చేస్తుండటమే. చైనాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా భారత్‌లోనూ కాలుమోపింది. గుజరాత్‌లోని వదోదరలో ఒక కేసు, అహ్మెదాబాద్‌లో మరొక కేసు, ఒడిషాలో మూడో కేసు నమోదయ్యాయి.
BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
BF.7 Variant Cases in India: వదోదరలోని ఎన్నారై మహిళతో పాటు అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు.
Gujarat AAP MLAs Meet with Arvind Kejriwal: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయో లేదో.. ఇలా బీజేపీలో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అంటూ జోరుగా ప్రచారం అందుకుంది. ఎమ్మెల్యేల చేరికకు హైమాండ్ ఒకే చేసిందని.. చేరడమే తరువాయి రూమర్లు పుట్టుకొచ్చాయి.
Gujarat Exit Poll Results: గుజరాత్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. మెజార్టీ సర్వేలు గుజరాత్లో మరోసారి బీజేపీకు పట్టం కడుతున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఏమంటోందో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.