Brahmanandam Reveals Shocking Story Oh Behind Not Acting In Movies: వందల సినిమాలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హాస్య బ్రహ్మగా గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మానందం కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. సినిమాలు చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే సినిమాలు చేయకపోవడానికి కారణాన్ని బ్రహ్మనందం వివరించారు. తాను సినిమాలు ఆపేయడానికి చెప్పిన కారణం సంచలనం రేపారు.
Bigg Boss 7 Telugu Nominations: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఫైనల్ దగ్గర పడుతున్న కొద్ది హౌస్ లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.