Ex PM Manmohan Singh Funeral Full Details: తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఎక్కడ.. ఎప్పుడు జరగనున్నాయో తెలుసా? అంతిమయాత్ర.. నివాళులు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల వివరాలు ఇలా ఉన్నాయి.
Bumblebee Attack On Funeral Procession: ఇది ఒక విచిత్రమైన ఘటన.. అంతిమ యాత్రలో పాల్గొన్న జనం ఉన్నట్టుండి కందిరీగల గుంపు తమ మీద పడి దాడి చేయడంతో శవాన్ని కూడా అక్కడే వదిలేసి బతుకుజీవుడా అంటూ తలోవైపు పరుగులు తీసిన ఘటన ఇది.
Langur paying tribute to Man who fed food: తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని ఓ కొండముచ్చు విలవిలలాడిపోయింది. శవం వద్దకు వచ్చి ముద్దు పెట్టి నివాళులర్పించింది.
Pm Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఫుమియా కిషిదాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
PM Narendra Modi: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణం పట్ల ప్రపంచ దేశాలన్ని తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అబే అంతిమ సంస్కారాలలో పాల్గొనడానికి జర్మనీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. షింజో అబేతో ఉన్న తన స్నేహపూర్వక సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Three Years Girl Dies Wakes UP in Funeral: తీవ్ర అస్వస్థతకు గురైన ఓ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కానీ అంత్యక్రియల సమయంలో ఆ చిన్నారి ఒక్కసారిగా కదలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.