Maha Vikas Aghadi Alliance Poll Promises: కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పార్టీలు తెలంగాణలో ఇచ్చిన హామీలనే మహారాష్ట్రలో ప్రకటించాయి. భారీగా ఉచితాలు ప్రకటించి ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
AP Pention Free Bus: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడంతో ఉచిత బస్సు సౌకర్యంపై విధి విధానాలను రూపొందించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. అందులో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే యోజనలో ప్రభుత్వం ఉంది.
AP Free Bus Sheme From August 15th: ఇదిలా ఉండగా ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు పథకం కానుండగా తిరుమల వంటి జనసందోహం అధికంగా ఉండే ప్రాంతాలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
AP Minister Mandipalli Ramprasad Reddy Anounce Free Bus Scheme Implement: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు విషయమై కీలక ప్రకటన చేసింది.
Free Bus To Medaram: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
Free Bus Effect: అధికారంలోకి వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న 'మహాలక్ష్మి' పథకంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో దిగాలుపడిన ఆటో డ్రైవర్ల విషయమై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఆటో కార్మికులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ట్రాక్‌లో పడొద్దని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.