Cracked Feet: చలికాలం వచ్చింది అంటే చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మరీ ముఖ్యంగా పాదాలలో పగుళ్లు ఈ సమయంలో చాలా ఇబ్బంది పెడతాయి. మరి ఇంటి వద్దనే వీటిని తగ్గించుకునే సులభమైన ఉపాయం ఏమిటో మీకు తెలుసా?
Healthy lifestyle : చెప్పులు లేకుండా నడిచేవారు ఈ తరంలో ఎవరు ఉండరేమో. ఇంట్లో కూడా ఇప్పుడు చెప్పులు వేసుకునే నడుస్తూ ఉన్నారు చాలా మంది. అయితే చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. చూద్దాం..
చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలామందికి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. పగిలిన పాదాలు చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా అందంగా కనిపించాలంటే తగు జాగ్రత్తలు పాటించాలి. పాదాలు అందంగా, పగుళ్లు లేకుండా నాజూగ్గా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ క్రింది సూచనలను పాటిస్తే సరి..!
* ఎత్తు మడమల చెప్పులు వాడరాదు. వాడితే వెన్నునొప్పి వస్తుంది. కనుక ఇతరులు మనవైపు చూడాలని కాకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరిస్తే సరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.