Srikakulam Politics: సిక్కోలులో ఆ మాజీమంత్రి సైలెంట్ ఎందుకు అయ్యారు. కొద్దిరోజులుగా వైఎస్ జగన్‌తో ఎందుకు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచే వైదొలిందుకే ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారా..! కొడుకు కోసం రాజకీయాలకు గుడ్ బై చెబుతారా..! ఇంతకీ ఆయన మనసులో ఏముంది..! ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి ఏమీ ఆలోచిస్తున్నారు..!
YS Sharmila Fires on Jagan: అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. అదానీ నుంచి జగన్ లబ్ధి పొందకపోతే బైబిల్ మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
Andhra Pradesh Politics: ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వ వైభవం రాబోతోందా..! ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రాకతో పార్టీ కేడర్ ఖుషీ అవుతోందా..! విశాఖ కేంద్రంగా కూటమి సర్కార్‌ను వైసీపీ ఎలా ఇబ్బంది పెట్టబోతోంది..! ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో భారీ ప్రయోజనం పొందవచ్చని ఫ్యాన్ పార్టీ భావిస్తోందా..!
Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ అధినేత జగన్ వైఖరిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..! అందుకే ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో జగన్ పర్యటనకు పెద్దారెడ్డి డుమ్మా కొట్టారా..! ఆ విషయంలో జగన్ తన మాట వినిపించుకోనందుకే పెద్దిరెడ్డి నరాజ్ అయ్యారా..! ఇంతకీ జగన్‌పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఆలకబూనారు..!
YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ కూటమి ఇచ్చిన సిక్స్ గ్యారంటీలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హామీల అమలు అటకెక్కించారంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. జూన్ 2024 నాటికి ఉన్న అప్పులు చిట్టాను బయటపెట్టారు. https://bit.ly/4dkOKru వెబ్సైట్ లింక్ ఇచ్చి చదువుకోవాలంటూ సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.