కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఉద్యోగుల జీతభత్యాల పరిమితి పెరగనుంది. ఏకంగా జీతభత్యాలు రెట్టింపు కానున్నాయి. కనీస వేతనం 15 వేల నుంచి 30 వేలు కావచ్చని అంచనా. ఎవరెవరికి ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.
7 Lakhs Free Insurance: ఈపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు ముఖ్య గమనిక. పీఎఫ్ ఖాతాదారులకు 7 లక్షల ఉచిత బీమా సదుపాయం ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPFO Account: ప్రభుత్వ ఉద్యోగైనా లేక ప్రైవేట్ ఉద్యోగైనా ప్రతి ఒక్కరికీ పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. మీ జీతం నుంచి కొంతభాగం, పనిచేసే సంస్థ నుంచి కొంతభాగం ప్రతి నెలా మీ పీఎఫ్ ఎక్కౌంట్లో జమ అవుతుంటుంది. రిటైర్మెంట్ తరువాత లేదా ఆ ఉద్యోగం వదిలినప్పుడు పెద్దమొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి.
EPFO Alert: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు కీలకమైన అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. ఇప్పుడు ఎక్స్‌లో మరో అప్డేట్ ఇచ్చింది. ఆధార్ సంబంధిత సేవలు పని చేయడం లేదని ఈపీఎఫ్ఓ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PPO Number: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ పీఎఫ్ ఎక్కౌంట్ అనేది సర్వ సాధారణం. అయితే మీ పీఎఫ్ డబ్బులు పొందాలంటే 12 అంకెల ఆ నెంబర్ అత్యంత కీలకం. ఆ నెంబర్ లేకుంటే మీ పీఎఫ్ డబ్బులు చేతికి అందవు.
PF Balance: పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. ఇంట్లో కూర్చుని నాలుగు రకాలుగా పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ నాలుగు విధానాలేంటో తెలుసుకుందాం..
EPF Nomination Process: మీరు కొత్తగా EPF అకౌంట్ ను పొందారా? అయితే మీరు వెంటనే PF నామినేషన్ ను పూర్తి చేయండి. అలా చేయడం ద్వారా EPFO అందించే ప్రయోజనాలను మీరు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
EPFO: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ చందాదారుల ఖాతాల్లో 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
EPFO interest rates in FY 2020-21 : న్యూఢిల్లీ: కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో ఆర్థిక సంక్షోభంలో పడిన చాలా మంది ఆర్థిక వెసులుబాటు కోసం తమ EPFO account లో దాచుకున్న డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా పీఎఫ్ ఖాతాదారుల వెసులుబాటు కోసం వారి నుంచి ఇపిఎఫ్ఓ తక్కువ మొత్తంలో EPF Money కట్ చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో EPFO ఖాతాల్లో డిపాజిట్ అయ్యే మొత్తం కూడా అంతేస్థాయిలో తగ్గిపోయింది.
Take home salary: ఒకవేళ కార్మిక శాఖ సూచనలు పాటిస్తే ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ కచ్చితంగా పెరుగుతుంది. కానీ పెన్షనర్ల పెన్షన్ మాత్రం తగ్గుతుంది. కొత్త వేతన కమీషన్ తరువాత టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందని..గ్రాట్యుటీ, పెన్షన్ పెరుగుతుందని అనుకున్నారు. అందుకే ఈ వార్త ఉద్యోగులకు నిజంగా శుభవార్త లాంటిదే. టేక్ హోమ్ శాలరీ తగ్గకూడదని అనుకునేవారు ఇలా చేస్తే చాలు...2021 ఏప్రిల్ నుంచి కొత్త శాలరీ కోడ్ అమలు కానుంది.
ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులకు ఒక సెక్యూరిటీ లాంటిది. ఇప్పుడు మీ పీఎఫ్ ఎక్కౌంట్ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక సార్వజనిక అక్కౌంట్ నెంబర్ జారీ చేస్తుంది. అదే యూఏఎన్. ఇప్పుడు యూఏఎన్‌లో మీరు సులంభంగా ఇంట్లో కూర్చునే...ఫోన్‌నెంబర్ మార్చవచ్చు. ఎలాగో తెలుసా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.