EPF New Rules: ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ సేవింగ్స్ పై వడ్డీ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. దీంతో సభ్యులు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం..అంతకుముందు నెల చివరి వరకు మాత్రమే కాదు..చివరి సెటిల్ మెంట్ తేదీ వరకు సేకరించిన బ్యాలెన్స్ పై వడ్డీ చెల్లించనున్నారు. ఈ సర్థుబాటుతోసభ్యులు డబ్బును విత్ డ్రా చేసుకొనేటప్పుడు సేవింగ్స్ కి పూర్తి విలువ పొందుతారు.
EPFO interest rate: ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ఓ. వారి ఖాతాల్లో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ జమ చేసినట్లు చెప్పింది. మీ ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
UAN-Aadhar link Deadline:తమ యూఏఎన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకునే గడువును మరికొంత కాలానికి పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది.
How to Take Home Loan, Personal Loan From EPF Account Online | ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్, పర్సనల్ లోన్‌ను తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఈపీఎఫ్‌వో వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో ఇంటి కోసం రుణాలు, వ్యక్తిగత రుణాలు సైతం తీసుకోవడానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వెసలుబాటు కల్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.